నడి సముద్రంలో ఒరిగిన నౌక... వైరల్ వీడియో  

Shipwrecked in the middle of the sea ,viral video,netizens,social media - Telugu Netizens, Shipwrecked In The Middle Of The Sea, Social Media, Viral Video, Viral Videos

సముద్రంలో ప్రయాణం అంత సులువు కాదు.అక్కడ ఉండే వాతావరణానికి ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం.

TeluguStop.com - Shipwrecked In The Middle Of The Sea Viral

ఏమైనా జరిగితే అక్కడ మనల్ని మనం కాపాడుకోవడానికి మన దగ్గర ఒక్క అవకాశం కూడా ఉండదు.ఏమైనా చేద్దామని ప్రయత్నించినా అక్కడ అలల ధాటికి మనం చేసే ప్రయత్నాలకు అడ్డు తగులుతూ ఉంటుంటాయి.

అందుకే సముద్ర ప్రయాణం అంటే ఒక్క సారి ఆలోచించి ముందడుగు వేయాల్సి ఉంటుంది.లేకపోతే ఆత్మరక్షణలో పడిపోవడం ఖాయం.

TeluguStop.com - నడి సముద్రంలో ఒరిగిన నౌక… వైరల్ వీడియో-Gossips-Telugu Tollywood Photo Image

ఇలా సముద్రం మధ్యలో నౌకలు ఇబ్బంది పడ్డ ఘటనలు మనం చూశాం.తాజాగా ఇలాంటి ఘటన ఓ సముద్రంలో చోటు చేసుకుంది.

నడి సముద్రంలో ప్రయాణికులు ప్రయాణిస్తున్న ఓ నౌక ఏకంగా ఒక్క ప్రక్కకు ఒరగడంతో ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలను ఒడిసిపట్టుకొని ఆ నౌకను క్రిందపడకుండా ప్రయత్నాలు చేస్తూ బెంబేలెత్తున్నారు.ఈ వ్యవహారాన్ని మొత్తం నౌకలో ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి నెట్టింట్లో వదలడంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు నౌక పరిస్థితిని ఎంతో ఉత్కంఠగా గమనిస్తున్నారు.నెటిజన్లకు ఎంతో ఉత్కంఠను కలిగిస్తున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

#Social Media #Viral Video #Netizens #Viral Videos #ShipwreckedIn

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు