శాలువాలు అమ్మే రాజ్ కుంద్రా శిల్పాశెట్టిని అలా వలలో వేసుకున్నారా?

గత మూడు రోజుల నుంచి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పేరు వెబ్ మీడియా, సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ప్రముఖ నటీమణులు సైతం రాజ్ కుంద్రే గురించి సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

 Shilpa Shetty Said Raj Kundra Tried  To Woo Her With A Luxury Bags Set, Costly B-TeluguStop.com

వెబ్ సిరీస్ లలో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి అమాయకులైన యువతులకు రాజ్ కుంద్రా గాలం వేసి ఆ యువతులతో అశ్లీల చిత్రాలను తెరకెక్కించారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.

సోమవారం రోజు రాత్రి రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేయగా ఆ తర్వాత నటి శిల్పాశెట్టి సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

అయితే ఒకప్పుడు శాలువాలు అమ్మిన రాజ్ కుంద్రా శిల్పాశెట్టిని ఏ విధంగా వలలో వేసుకున్నారో తెలిస్తే నెటిజన్లు సైతం షాకవ్వడం గ్యారంటీ అని చెప్పవచ్చు.రాజ్ కుంద్రాకు శిల్పాశెట్టి రెండవ భార్య కాగా మొదటి భార్యకు అక్రమ సంబంధం ఉందని సంచలన ఆరోపణలు చేశారు.

Telugu Bollywood, Bags, Dubai, Porn, Raj Kundra, Shilpa Shetty-Movie

రాజ్ కుంద్రా 18 సంవత్సరాల వయస్సులో నేపాల్ లో శాలువాలను అమ్మే బిజినెస్ మొదలుపెట్టారు.2007 సంవత్సరంలో రాజ్ కుంద్రా దుబాయ్ లో కన్ స్ట్రక్షన్ ట్రేడింగ్‌ ను మొదలుపెట్టారు.కన్ స్ట్రక్షన్ ట్రేడింగ్‌ ద్వారా భారీ మొత్తంలో రాజ్ కుంద్రా డబ్బు సంపాదించారు.ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా రాజ్ కుంద్రాకు శిల్పాశెట్టితో పరిచయం ఏర్పడగా ఆమెకు ఖరీదైన బహుమతులను ఇచ్చి ఇంప్రెస్ చేశారు.

Telugu Bollywood, Bags, Dubai, Porn, Raj Kundra, Shilpa Shetty-Movie

శిల్పాశెట్టికి ఏ కలర్ ఇష్టమో తెలియక మూడు వేర్వేరు బ్యాగ్ లను ఆమెకు పంపి ఆమెను ఇంప్రెస్ అయ్యేలా రాజ్ కుంద్రా చేశారు.అలా వలలో వేసుకున్న రాజ్ కుంద్రా ఆ తర్వాత శిల్పాశెట్టిని పెళ్లికి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.భర్తపై వ్యక్తమవుతున్న ఆరోపణల గురించి శిల్పాశెట్టి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.శిల్పాశెట్టి కెరీర్ పై కూడా ఈ ఆరోపణల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube