ఇదేందయ్యా ఇది: ఆడి కారుని గుర్రం బండిలా మార్చిన గొర్రెల కాపరి…!  

A Shepherd in Belarus Converts Audi Car Into Horse-Drawn ,Horse-Drawn ,Audi Car , Alexey Usikov - Telugu A Shepherd In Belarus Converts Audi Car Into Horse-drawn, Alexey Usikov, Audi, Audi Car, Bulluckcot, Cow, Europ, Horse, Horse-drawn, Viral

ప్రపంచంలో అతి విలువైన లగ్జరీ కార్లలలో ఒకటైనా ఆడి కార్లలో తిరగాలని చాలామందికి కోరిక ఉంటుంది.అయితే ఆ కార్ కొని, అందులో ప్రయాణం చేయాలంటే ఎంత కష్ట పడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Shepherd Turns Audi Car Horse Cart

దానికి కారణం ఆ కారు ఖరీదు ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయినా కానీ, చాలామందికి సొంతంగా ఆడి కార్ కొని అందులో ప్రయాణించాలని కోరిక ఉంటుంది.

అందులో ఒకరు అలెక్సీ.

ఇదేందయ్యా ఇది: ఆడి కారుని గుర్రం బండిలా మార్చిన గొర్రెల కాపరి…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక అసలు విషయంలోకి వెళితే యూరప్ లోని బెలారస్ ప్రాంతానికి చెందిన వ్యక్తి పేరు అలెక్సీ.

ఈయన ఓ గొర్రెల కాపరి.ఈయనకు కూడా ఆడి కార్ లో ప్రయాణించాలి అన్నది అతని కోరిక.అయితే తాను చేసే పని గొర్రెలకాపరి.మరి గొర్రెల కాపరి అంత విలువైన కార్ ని ఎలా కొంటాడో మీరు చెప్పండి….! కోన లేడు కదా…! అయినా కానీ అతను గొర్రెలు, ఆవులను కాపరిగా పనిచేయడానికి ఆడి కారులో వెళ్తున్నాడు అంటే నమ్మండి.అది ఎలా అని అనుకుంటున్నారా…?

అలెక్సీ కు ఓ వింత ఆలోచన వచ్చింది.వెంటనే ఆ పని చేయడానికి, ఓ పనిచేయని ఆడి కార్ ను కొన్నాడు.ఆ కార్ కి ముందు ప్రాంతంలో ఉన్న ఇంజన్ భాగాన్ని పూర్తిగా తొలగించే చేశాడు.

ఆ ప్రాంతంలో గుర్రపు బండి ని లాగా ఉపయోగించే విధంగా తయారు చేశాడు.ఇంకేముంది తాను గొర్రెలు, ఆవులు కాయడానికి వెళుతున్నప్పుడు ముందర గుర్రం, ఆవులు ఆ కార్ ను లాగుతుంటే తాను దర్జాగా కారులో కూర్చుని ప్రయాణం చేస్తున్నాడు.

పెట్రోల్ తో ఎటువంటి పని లేదు.పైగా తాను అనుకున్న విధంగా అధికారులు హ్యాపీగా తిరిగేస్తున్నారు కూడా.ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.ఏది ఏమైనా మనసుంటే మార్గం ఉంటుందని ఇతన్ని చూస్తే అర్థమవుతుంది.

#AShepherd #Horse-Drawn #Europ #Viral #Horse

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shepherd Turns Audi Car Horse Cart Related Telugu News,Photos/Pics,Images..