గొర్రెల కాపరికి దొరికిన వజ్రం.. ఎక్కడంటే?

గొర్రెల కాపరి పంట పండింది.ఎవరికో గాని వజ్రాలు దొరకవు.

 Shepard,a Shepard Found  Diamond In Kurnool District,kurnool District, Diamonds-TeluguStop.com

అలాంటిది కర్నూల్ జిల్లాలోని మరో వజ్రం లభ్యమైంది.ఇంకా ఆ వజ్రాన్ని స్థానికి వ్యాపారి రూ.3.60లక్షలకు విక్రయించాడు.అయితే ఈ వజ్రం విలువ ఎక్కువ అని సమాచారం.గొర్రెల కాపరిని మోసం చేసి వజ్రాల వ్యాపారి తక్కువ ధరకే దాన్ని కొన్నట్టు స్థానికులు అనుకుంటున్నారు.

అయితే కర్నూల్ ప్రాంతంలో ఈ సీజన్ లో వజ్రాలు దొరకడం చాలా కామన్ అని స్థానికులు చెబుతున్నారు.ఈ ప్రాంతంలో ఇప్పటికే ఎంతోమందికి విలువైన వజ్రాలు దొరికినట్టు వార్తలు వస్తున్నాయ్.

అయితే ఈ ప్రాంతంలో తొలకరి వర్షాలు పడితే రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని కొన్ని గ్రామాల్లో సందడి వాతావరణం ఏర్పడుతుంది.

ఇంకా ఈ ప్రాంతాలకు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వజ్రాల వేటకు వస్తారు.

ఇక్కడికి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.మహిళలు చంటి బిడ్డలతో వచ్చి మరీ వజ్రాల కోసం వెతుకుతుంటారు.

ఎన్నో ఏళ్లగా ఈ వజ్రాల వేట కొనసాగుతున్నట్టు సమాచారం.గత నెల రోజుల వ్యవధిలోనే సుమారు 6 వజ్రాలు దొరికాయని సమాచారం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube