ఇంత ఖరీదైన ఇల్లు నీకు ఎక్కడి నుంచి వచ్చిందని నెటిజెన్ ప్రశ్న.. చివరికి?

బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్ గురించి అందరికీ తెలిసిందే.బుల్లితెరలో, వెండితెరలో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు.నటుడిగానే కాకుండా యాంకర్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ , సింగర్ గా మంచి పేరు పొందాడు.1984 నుండి తన నటనా జీవితాన్ని పరిచయం చేసిన శేఖర్ 2017 భూమి సినిమాలో ఓ కీలక పాత్రలో చివరిగా నటించాడు.

 Shekhar Suman Counter Troll Who Questioned His Source Income, Shekhar Suman, Inc-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇటీవలే ఆయన తన సోషల్ మీడియాలో తన ఇల్లు కి సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా తనకు ఓ చేదు అనుభవం ఎదురైంది.తన ఇంటిని అందంగా అలంకరించుకున్న ఆయన సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు.

దీంతో ఓ నెటిజన్ వ్యతిరేకంగా కామెంట్ చేయగా ఆ కామెంటర్ కు తగ్గట్టుగా తనదైన శైలిలో జవాబు ఇచ్చాడు శేఖర్.

Telugu Counter Troll, Mumbai, Shekhar Suman-Movie

అంతగా అవకాశాలు లేకపోయినా, తనకు ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని కామెంట్ చేయగా‌.కఠిన శ్రమ కోర్చి నిజాయితీగా, ఎంతో కష్టపడి సంపాదించానంట‌ూ శేఖర్ సమాధానమిచ్చాడు.ఇదే కాకుండా చాలా సినిమా జీవితంలో తనకు సంబంధించిన ఆర్టికల్స్ వివిధ పత్రికల్లో ప్రచురితమైన ఫోటోలను కూడా షేర్ చేశారు.

ముంబైలో తన భార్యతో కలిసి తన ఇంటి ఇంటీరియర్ డిజైన్ ను ఎంతో అందంగా చక్కదిద్దుకున్నాడు.దీని గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతూ.” నీకు ప్రభావం నుండి కష్టమైన పని చేయగలిగితే సామర్థ్యంతో పాటు ఆ దేవుడి ఆశీస్సులు కూడా ఉండటంతో అందమైన, విలాసవంతమైన ఇంటిని సొంతం చేసుకోవచ్చు.వ్యతిరేకతకు ఎంత దూరంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది” అని తనదైన శైలితో కౌంటర్ చేశాడు.

ఇదిలా ఉండగా తన ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube