తెలుగు సినీ ప్రేక్షకులకు నటి రోజా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నెంబర్ వన్ హీరోయిన్ గా హడావిడి చేసింది.
తన అందంతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. చిరంజీవి, నాగార్జున, బాలయ్య వంటి స్టార్ హీరోల సరసన నటించి నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఇక రోజా తన చక్కటి నవ్వుతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.దాదాపు 200 పైగా సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది.
పైగా బుల్లితెరపై పలు షో లలో జడ్జిగా వ్యవహరించిన మనకు తెలిసిందే.ఆ షో లో బుల్లితెర ప్రేక్షకులు మరో లెవెల్లో ఆకట్టుకుంటుంది.
ఇక రోజు సోషల్ మీడియాలో కూడా కాస్త అటు ఇటుగానే అనిపిస్తుంది.సినీ రంగంలోనే కాకుండా రాజకీయంగా కూడా మరో లెవెల్ లో దూసుకుపోతుంది రోజా.ఇటీవలే ఏపీలో మంత్రి పదవికి శ్రీకారం చుట్టింది.ఇక వ్యక్తిగత విషయానికి వస్తే సినీ ఇండస్ట్రీకి చెందిన సెల్వమణిని వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అందులో తన కూతురు అన్షు అందరికీ పరిచయమే.ఆ అమ్మాయి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా అన్షు శేఖర్ మాస్టర్ కూతురుతో కొత్త పరిచయం పెంచుకుంది.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

చిరంజీవి వంటి స్టార్ హీరో డాన్స్ చూసి ఫిదా అయిన శేఖర్ మాస్టర్.తన టాలెంట్ అంతా బయట పెట్టి చివరికి చిరంజీవి కే కొరియోగ్రాఫర్ చేసే స్థాయికి ఎదిగాడు.ఎందరో స్టార్ హీరోలకు తన కొరియోగ్రఫీ అందించాడు.
ఇక ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర స్టార్ కొరియోగ్రాఫర్ లలో తాను ఒకడుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు శేఖర్ మాస్టర్.

ఇక శేఖర్ మాస్టర్ పలు బుల్లి తెర షో లలో జడ్జ్ గా చేసిన సంగతి మనకు తెలుసు.పైగా ఈయనకు రోజా అంటే చాలా అభిమానం.ఆమెతో కలిసి పలు షోలలో కూడా చేశాడు.
ఈయనకు తనెత్తు కూతురు కూడా ఉండగా ఇక అప్పుడప్పుడు తన కూతురితో డాన్స్ వీడియోలతో హడావిడి చేస్తూ ఉంటాడు.ఈ విధంగా శేఖర్ మాస్టర్ కూతురు టాలీవుడ్ ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకుంది.

ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా హడావిడి చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా రోజా, శేఖర్ మాస్టర్ ల కూతుర్లు ఇద్దరు తమ కొత్త ఫ్రెండ్షిప్బాండింగ్ ను మొదలుపెట్టారు.దీంతో తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను అన్షు తన ఇన్ స్టా వేదికగా పంచుకుంది.ఇక ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మొత్తానికి వీళ్ళ పేరెంట్స్ లా ఫ్రెండ్షిప్ ను వీళ్లు కూడా కంటిన్యూ చేస్తున్నట్లు అనిపిస్తుంది.