శేఖర్‌ కమ్ముల తీరుపై కోపంతో ఉన్న అభిమానులు

విలక్షణ సినిమా లు తెరకెక్కిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్‌ ఇమేజ్ ను సొంతం చేసుకున్న దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఈయన దర్శకత్వంలో రూపొందిన ఫిదా మరియు లవ్‌ స్టోరీలు కమర్షియల్‌ గా బిగ్ సక్సెస్ లు దక్కించుకున్నాయి.ఒకప్పుడు ఫీల్‌ గుడ్‌ మూవీస్ ను మాత్రమే చేసిన దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఇప్పుడు కమర్సియల్‌ సినిమా లు తీయడం మంచి పద్దతి అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 Shekhar Kammula Fans Unhappy With His Movies Late-TeluguStop.com

కాని ఆయన పై ప్రేక్షకులు మాత్రం అసంతృప్తిగా ఉన్నారు.ముఖ్యంగా అభిమానులు ఏమాత్రం సంతృప్తిగా లేరు.తెలుగు సినిమా కు మంచి దర్శకుడు శేఖర్‌ కమ్ముల.అలాంటి వ్యక్తి బ్యాక్ టు బ్యాక్ సినిమా లు తీస్తేనే బాగుంటుంది.అలా కాదని ఒకటి రెండు సినిమా లు చేయడం వల్ల ఖచ్చితంగా ప్రేక్షకులకు మంచి కంటెంట్‌ లభించడం లేదు అంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమా ల విషయం చూస్తే ఖచ్చితంగా అవి ఆయన స్థాయిని మరియు తెలుగు సినిమా ల స్థాయిని పెంచాయి.

 Shekhar Kammula Fans Unhappy With His Movies Late-శేఖర్‌ కమ్ముల తీరుపై కోపంతో ఉన్న అభిమానులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కనుక ఆయన నుండి మరిన్ని అలాంటి సినిమా లు వస్తే బాగుండు అంటూ అభిమానులు కోరుకుంటున్నారు.కాని ఆయన మాత్రం ఫిదా వచ్చిన దాదాపు మూడు సంవత్సరాలకు లవ్‌ స్టోరీని తీసుకు వచ్చాడు.

ఇప్పుడు లవ్‌ స్టోరీ తర్వాత ఆయన సినిమా ఏంటీ అనేది తెల్సిందే.

Telugu Dhanush Telugu Film, Fidaa, Film News, Kollywood Tollywood, Love Story, News About Shekhar Kammula, Sekhar Kammulla Latest Movie, Shekhar Kammula-Movie

కాని ఆ సినిమా మొదలు పెట్టేది ఎప్పుడో అనేది క్లారిటీ లేదు.ఎందుకంటే తమిళ హీరో ధనుష్ తో ఆయన సినిమా రూపొందబోతుంది.ఆ సినిమా కోసం శేఖర్‌ కమ్ముల వెయిట్‌ చేస్తున్నాడు.

కాని శేఖర్ కమ్ముల కు డేట్లు ఎప్పుడు ఇచ్చేది ధనుష్ క్లారిటీ గా చెప్పలేదట.ఎందుకంటే ధనుష్‌ బాలీవుడ్‌… హాలీవుడ్‌.

కోలీవుడ్‌ ఇలా అన్ని వుడ్స్ లో కూడా బిజీగా ఉన్నాడు.అందుకే శేఖర్ కమ్ముల సినిమా మళ్లీ ఆలస్యం అవ్వబోతుంది.ఆ విషయంలోనే అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు.

#Love Story #Fidaa #Shekhar Kammula #Sekhar Kammulla #Shekhar Kammula

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube