వేశ్య పాత్ర పోషిస్తే నిజంగా అలాగే ఉంటామా.. నటి ఫైర్?

సినీ ఇండస్ట్రీలో నటులు తమ సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిగత విషయాలలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తమ సినిమాలలో నటిస్తున్నంతవరకే ఒక గుర్తింపు అందుకుంటారు.

 Shefali Jariwala, Bolt, Negative Characters, Fire,latest News Social Media-TeluguStop.com

కానీ వ్యక్తిగత విషయంలో వచ్చేసరికి గుర్తింపును కాస్తా కోల్పోతారు.నిజానికి సినిమాలలో తాము నటించే పాత్ర బట్టి నిజ జీవితంలో ఉంటారనుకోవడం చాలావరకు పొరపాటు.

అలాంటి విషయాన్ని ప్రశ్నిస్తుంది ఓ నటి.ఇంతకీ ఆమె ఎవరంటే.

Telugu Bolt, Characters-Movie

కాంటా లగా అనే ఒక్క పాటతో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న హాట్ బ్యూటీ షేఫాలి జరీవాలా.ఈ బ్యూటీ బిగ్ బాస్ 13 సీజన్ కూడా పాల్గొన్నది.ఇక బుల్లితెరపై, వెండితెరపై కూడా మెప్పించింది.కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా నటించింది.పలు వెబ్ సిరీస్ లో కూడా చేసింది.ఇక ఈమె ఎన్నో బోల్డ్ పాత్రల్లో కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది.

ఇదిలా ఉంటే ఈమె 2004లో మ్యూజిషియన్ హర్మీత్ సింగ్ ను వివాహం చేసుకోగా ఆ తర్వాత కొన్ని మనస్పర్థల వల్ల 2014లో విడిపోయారు.ఇక ఆ తర్వాత ఆమె మరో నటుడు ప్రయాగ్ త్యాగి ని రెండో పెళ్లి.

దీంతో తాను కొన్ని చేదు అనుభవాలు ఎదురుగా వాటి గురించి స్పందించింది.చిన్న చిన్న విషయాలకు కూడా మహిళలను నిందించడం చాలా వరకు అలవాటు అయిందని తెలిపింది.

ప్రస్తుతం పరిస్థితుల్లో ఎలా మారాయాంటే.సంతోషం లో ఉన్నప్పుడు ఒక ఫోటో షేర్ చేస్తే అది చూసి సహించని వారు ఉండరని తెలిపింది.

ప్రతి ఒక్క విషయాన్ని జడ్జ్ చేయాలని చూస్తారని, ఇలా చేయడం వల్ల ఎదుటి వాళ్లకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో అని ప్రశ్నించింది.

Telugu Bolt, Characters-Movie

మహిళలనే ఎందుకు జడ్జ్ చేస్తారని ముఖ్యంగా విడాకులు తీసుకున్న స్త్రీల గురించి చులకనగా ఎందుకు మాట్లాడతారని ప్రశ్నించింది.తన తన మొదటి భర్త తో విడిపోయిన తర్వాత.ఆమె ఏదో తప్పు చేసి ఉంటుందని, తాను కాంటా లగా గర్ల్ కదా.చాలా బోల్డ్ కదా అందుకేనేమో విడాకులు తీసుకుందని తెగ నీచంగా మాట్లాడేవారని తెలిపింది.ఇక సినిమాలలో వేశ్య, బోల్ట్, నెగటివ్ వంటి పాత్రలు పోషిస్తే నిజజీవితంలో కూడా అలాగే ఉంటామని అనుకోవడంలో పొరపాటు అని ఫైర్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube