అందాలు చూపిస్తూ రెచ్చ గోడుతోంది

బొద్దుగుమ్మ నమిత ఆ మద్య కాస్త మీడియాకు దూరంగా ఉంది, సన్నగా మారడం కోసం ఎక్కడ కనిపించలేదు.లేటెస్ట్ గా మీడియాలో మల్లి హల్చల్ మొదలు పెట్టింది ఈ గ్లామర్ భామ.

 She Is Tempting With Her Assets-TeluguStop.com

ఇటివలే కాస్త స్లిమ్ గా మారి మల్లి సినిమాలు పట్టేయాలనే ప్లాన్ లో ఉన్న ఈ అమ్మడికి కుర్ర కారులో మంచి క్రేజ్ ఫాలోయింగ్ ఉంది.నమిత అంటేనే పడిచస్తారు, ఆమె వీరాభిమానుల లిస్టు చాలా పెద్దదే.

హాట్ హాట్ అందాలతో నమిత డాన్స్ చేస్తే ఊగిపోతారు, అలాంటిది లేటెస్ట్ గా ఈ హాట్ భామ డాన్స్ ప్రాక్టీసు చేసే వీడియొ దుమ్ము రేపుతుంది.ఓ సినిమా కోసం ముందే డాన్స్ స్టెప్పులు ప్రాక్టిస్ చేస్తున్న వీడియొ ఇప్పుడు నెట్ లో హల్చల్ చేస్తుంది.

రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ డాన్స్ ఇరగదీసింది … ఈ భామ కావాలంటే ఆ వీడియొ పై మీరు ఓ లుక్ వేయండి !!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube