ఈమె తినే తిండి చూస్తే బకాసురినికి చెల్లెలా అని అడుగుతారు.. ఏకంగా వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది!

భోజనమంటే ఎవరికి ఇష్టముండదు? ఈ భూమిమీద నివసించే ప్రతి జీవరాశికి ఆహారం అనేది అవసరం.అయితే మనలో కొంతమంది ఆహారాన్ని మితంగా తీసుకుంటే, మరికొంతమంది అమితంగా తీసుకుంటారు.

 She Is Breaking World Records Together ,world Records , Viral Latest , News Vira-TeluguStop.com

అదేనండి.సాధారణంగా తిన్న స్థాయికంటే, ఎక్కువ తీసుకుంటారు.

అయితే ఇందులో కూడా తేడా ఉందండోయ్.అదే ఆహారాన్ని తినడం నుండి… రికార్డ్స్ కొరకు అపరిమిత స్థాయిలో స్థాయిలో తిని రికార్డులు బద్దలు కొడుతూ వుంటారు.

ఇదే పనిని ఉద్యోగలాగా పెట్టుకుంటున్నారు కొంతమంది.ఇపుడు చెప్పుకోబోయే అమ్మాయి కూడా అదే కోవకు చెందినది.

ఈమె తక్కువ సమయంలో ఎక్కువ ఆహారం తిని.సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.వివరాల్లోకి వెళితే, బేసిగ్గా యూట్యూబర్ అయినటువంటి లియా బ్రేక్‌ఫాస్ట్ తింటూ సరికొత్త రికార్డు సృష్టించింది.ఈమెది బ్రిటన్.

మీడియా నివేదికల ప్రకారం, UKలోని బర్మింగ్‌హామ్‌లో జన్మించిన లియా షుట్‌కేవర్.అత్యంత వేగంగా ఆహారాన్ని తినే విషయంలో ఇప్పటివరకు 27 ప్రపంచ రికార్డులను సృష్టించింది.

తాజాగా దేశంలోనే అతిపెద్ద బ్రేక్‌ఫాస్ట్ ఛాలెంజ్‌ని పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.లియా కేవలం 8 నిమిషాల్లో 8 వేల కేలరీల బ్రేక్‌ఫాస్ట్ చేసి అందరిని షాక్ కి గురి చేసింది.

Telugu Latest-Latest News - Telugu

లియా పూర్తి చేసిన హ్యూస్ బ్రేక్ ఫాస్ట్ ఛాలెంజ్‌లో 5 గుడ్లు, 5 సాసేజ్‌లు, 5 బేకన్, 5 టమోటాలు, 5 హాష్ బ్రౌన్స్ లతో పాటు, 5 కప్పుల బ్లాక్ పుడ్డింగ్ ఉన్నాయి, అలాగే 5 టోస్ట్‌లు, 5 గిన్నెల బీన్స్ , 5 బౌల్స్ పుట్టగొడుగులు వున్నాయి.ఈ బ్రేక్ ఫాస్ట్ పూర్తి కేలరీలను లెక్కిస్తే.లియా కేవలం 8 నిమిషాల్లో మొత్తం 8 వేల కేలరీలు తిని తన బ్రేక్ ఫాస్ట్ ని ముగించింది.ఈ కేలరీలు సాధారణ బ్రేక్ ఫాస్ట్ తో పోలిస్తే.

ఈ కేలరీలు చాలా ఎక్కువ.ఇదే వయసులో ఉన్న అమ్మాయి.

ఈ రేంజ్ లో బ్రేక్ ఫాస్ట్ ఒక వారం పాటు తింటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube