శర్వానంద్ నుండి మరో పోలీస్ స్టోరీ..?

జాను, శ్రీకారం సినిమాల ఫ్లాప్ తో యువ హీరో శర్వానంద్ డీలా పడ్డాడు.ప్రస్తుతం అజయ్ భూపతి డైరక్షన్ లో మహా సముద్రం సినిమా చేస్తున్న శర్వానంద్ ఆ సినిమాలో సిద్ధార్థ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

 Sharwanand Powerfull Police Story-TeluguStop.com

ఆరెక్స్ 100 తో మొదటి సినిమానే సూపర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి తన సెకండ్ సినిమాను రేంజ్ కు తగ్గట్టుగానే తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.శర్వానంద్, సిద్ధార్థ్ ఇద్దరికి ఈ సినిమా ప్రత్యేకమైనదిగా ఉంటుందని అంటున్నారు.

ఇక ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత శర్వానంద్ తన నెక్స్ట్ సినిమాను మరో నూతన దర్శకుడితో చేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో శర్వానంద్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడట.

 Sharwanand Powerfull Police Story-శర్వానంద్ నుండి మరో పోలీస్ స్టోరీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శర్వానంద్ ఆల్రెడీ రాధ సినిమాలో పోలీస్ గా చేశాడు.మరోసారి పోలీస్ పాత్రలో అలరించనున్నాడు.

శర్వానంద్ చేస్తున్న పోలీస్ స్టోరీ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.కథ వినగానే శర్వానంద్ ఎక్సయిట్ అయినట్టు తెలుస్తుంది.

ఈ సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ రావాల్సి ఉంది.శర్వానంద్ ఈ పోలీస్ కథ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉంటున్నట్టు తెలుస్తుంది.

 జాను, శ్రీకారంతో నిరాశపరచగా మహా సముద్రంతో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు శర్వానంద్.  అజయ్ భూపతి మాత్రం ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తుంది.

#Debut Director #Powerfull #Sharwanand #Police Story

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు