శర్వాతో త్రివిక్రమ్ ప్లాన్!

స్టార్ డైరెక్టర్ గా మారిన తరువాత త్రివిక్రమ్ ఎక్కువగా స్టార్ హీరోలతోనే వర్క్ చేస్తాడని ఎప్పటి నుంచో వస్తోన్న కామెంట్.అయితే మధ్యలో అఆ సినిమాతో ఆయన నితిన్ తో వర్క్ చేసి చిన్న సినిమాలతో కూడా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోగలనని నిరూపించాడు.

 Sharwanand About Trivikram Promise-TeluguStop.com

శర్వాతో త్రివిక్రమ్ ప్లాన్! -  S

అయితే ఫ్యూచర్ లో అలాంటి తరహాలో శర్వానంద్ కూడా త్రివిక్రమ్ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.రీసెంట్ గా ఈ విషయంపై శర్వా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.తప్పకుండా మనం ఒక సినిమా చేద్దామని త్రివిక్రమ్ మాట ఇచ్చినట్లు రీసెంట్ గా జరిగిన సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో శర్వా తెలిపాడు.

అయితే ఎలాంటి సినిమా అనే దానిపై మాత్రం ఈ యువ హీరో స్పందించలేదు.

మనం అయితే ‘ఒక సినిమా చెయ్యాలని జస్ట్ ప్రామిస్ చేసినట్లు చెప్పాడు.ఆ అవకాశం తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు కూడా శర్వా వివరించాడు.

ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube