అభిమానుల విషయంలో టెన్షన్ పడుతున్న షారుక్ ఖాన్.. కారణం?

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సినీ ప్రస్థానం ఏంటో ప్రతి ఒక్కరికి ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రమోషన్ లో భాగంగా విడుదలైనటువంటి SRK వీడియో సెన్స్ఆఫ్ హ్యూమర్‌తో నిండిపోయింది.ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Sharukh Khan Promotes Disneyhotstar Sharukh Khan, Disneyhostar, Bollywood, Ajay-TeluguStop.com

ఈ వీడియోలో భాగంగా షారుక్ ఖాన్, రాజేష్ కనిపించగా తనకు చాలా మంది అభిమానులు ఉన్నారని,ఈ స్థాయిలో అభిమానులు ఒక హీరో ఇంటి ముందుకు హాజరు కావడం ఎప్పుడైనా చూసావా అంటూ షారుఖాన్ రాజేష్ ను ప్రశ్నిస్తారు.ఎప్పుడు చూడలేదు కానీ ఇకపై డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూస్తానంటూ రాజేష్ సమాధానం చెబుతారు.

అంటే ఏంటని షారుక్ అనడంతో ఇతర స్టార్స్ అందరూ నటించినటువంటి సినిమాలు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వస్తున్నాయి కదా అంటూ రాజేష్ చెప్పడంతో నిజమా? ఎవరు ఆ స్టార్స్ అంటూ షారుక్ ప్రశ్నించడంతో అజయ్ దేవగన్, సంజయ్ దత్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ వంటి వారందరూ ఉన్నారంటూ రాజేష్ సమాధానం చెప్పగా మరి ఎవరూ లేరు అంటూ ప్రశ్నిస్తారు ఈ క్రమంలోనే రాజేష్ మీరే లేరని సమాధానం చెబుతారు.

Telugu Ajay Devagan, Bollywood, Disneyho, Rajesh, Sharukh Khan-Movie

ఈ క్రమంలోనే హాట్ స్టార్ లో షారుక్ ఖాన్ తప్ప మిగతా సెలబ్రిటీలు అందరూ ఉన్నారన్న వాయిస్ ఓవర్ తో ఈ వీడియో పూర్తవుతుంది.అయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం షారుక్ ఖాన్ చేసినటువంటి ఈ వీడియో చూసిన అభిమానులకు మింగుడు పడలేదు.ఈ ప్రమోషన్ చూస్తుంటే షారుక్ ఖాన్ నటించినటువంటి తదుపరి చిత్రం కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ విధంగా షారుక్ ఖాన్ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుండడంతో ఈ ప్రమోషన్ కు ఒప్పుకున్నట్లు తెలియడంతో అలాంటి నిర్ణయం మాత్రం తీసుకోవద్దు అంటూ అభిమానులు తమ అభిమాననటుడిని హెచ్చరిస్తున్నారు.ఈ విధంగా అభిమానులు షారుక్ విషయంలో ఇలాంటి నిర్ణయం చెప్పడంతో అభిమానుల విషయంలో షారుక్ ఖాన్ కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube