కేటీఆర్ పై సీరియస్ కామెంట్లు చేసిన షర్మిల..!!

వైఎస్ఆర్ టిపి పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ పై సీరియస్ కామెంట్లు చేయడం జరిగింది.కేటీఆర్ అంటే ఎవరు అంటూ ప్రశ్నిస్తూ కేసీఆర్ కొడుకా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Sharmila Serious Comments On Ktr Sharmila, Ktr, Ys Sharmila , Ysr Telengan Party-TeluguStop.com

కెసిఆర్ మాదిరిగానే కేటీఆర్ కి కూడా మహిళలంటే గౌరవం లేదని షర్మిల ఆరోపించారు.కేటీఆర్ దృష్టిలో మహిళలంటే వంటింటికి పరిమితం కావాలా? లేదా పూజగదిలో వ్రతాలు చేసుకోవాలా? అని ప్రశ్నించారు.

మంత్రి కేటీఆర్ మహిళలకు అదే రీతిలో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఇప్పటివరకు ఏం చేశారని నిలదీశారు.అదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ లు వెంటనే పూర్తి చేయాలని తెలిపారు.

వైయస్సార్ తెలంగాణ వ్యతిరేకి అంటున్న వారు గ్రామాలలో అప్పట్లో చదువుకున్న విద్యార్థులను అడిగి తెలుసుకోవాలని వారికి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించి ఎంతో మేలు చేశారని స్పష్టం చేశారు.సీఎం అంటే అధికారపీఠం కాదని సీఎం అంటే కామన్ మ్యాన్ తోనే సమానమని సరికొత్త నిర్వచనం షర్మిల అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube