నేలకొండపల్లి లో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం లో తన మనసులోని మాటను బయటపెట్టిన షర్మిల

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో నిర్వహించిన పాలేరు నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ తెలంగాణా పార్టీ కార్యకర్తల సమావేశంలో వైఎస్ షర్మిల పాల్గొని మాట్లాడారు.పాలేరు నుంచి పోటీచేయలని కార్యకర్తలు కోరుతున్నారని వారికే కాదు తనకూ పోటీచేయలని ఉందన్నారు వైఎస్ షర్మిల.

 Sharmila Reveals Her Innermost Thoughts At A Spirited Gathering Of Activists In-TeluguStop.com

తెలంగాణ లోనే అత్యధికంగా పాలేరు లో అత్యధిక మెజారిటీ తీసుకొచ్చేనెదుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు.ఇప్పటి నుంచి షర్మిల ఊరు పాలేరని పాలేరు నుంచి వైఎస్సార్ తెలంగాణ పార్టీ ని గెలిపించాలని షర్మిల కోరారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమే మాట్లాడుతూ మంత్రి అజయ్ కుమార్ పై నిప్పులు చెరిగారు.పువ్వాడ ఒక కంత్రీ మంత్రి అని, ఆర్టీసీ మంత్రి అయ్యాక ఖమ్మం వచ్చే బస్సులు తగ్గిపోయాయని,ఆర్టీసీ చార్జీలు మాత్రం పెరిగాయిభయపెట్టే పనులు చేయిస్తాడు.

మనం వైఎస్సార్ వారసులం, ఎవ్వరికీ బయపడంఆయన మెడికల్ కాలేజీకి దెబ్బ తగులుతుందని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి రానివ్వడం లేదు.మెడికల్ సీటు మూడు కోట్లకు అమ్ముకుంటున్నారు.వైఎస్సార్ బిడ్డకు బయ్యారం లో భాగం ఉందని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావ్.నాబిడ్డల మీద ఒట్టేసి చెపుతున్నా వైఎస్సార్ బిడ్డకు ఒక్క పైసా భాగం లేదు.

ఆడదాన్ని అయిఉండి మండుటెండలో పాదయాత్ర చేస్తున్న నని,ప్రజల కోసం కష్టపడుతుంటే క్యాట్ వాక్ అని మాట్లాడుతారు.మీకు దమ్ముంటే నాతో రెండు రోజులు పాదయాత్ర చేయండని ఆమే అన్నారు.బైట్….వైఎస్ షర్మిల.

YSR TP అధ్యక్షురాలు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube