హార్ట్ సింబల్స్ ఉండడంతో శ్రద్దా బాయ్ ఫ్రెండ్ ను కనుకునే పనిలో మీడియా?

సాధారణంగా సెలబ్రిటీలు బయట కనబడితే చాలు కెమెరాలన్ని వారినే ఫోకస్ చేస్తాయి.ఈ క్రమంలోనే వారి ప్రతి ఒక్క కదలికను గమనిస్తూ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తుంటారు.

 Sharddha Kapoors Whatsapp Chat Goes Viral Fans Slam Celebrity Paparazzo For Invading Her Privacy-TeluguStop.com

ఈ విధంగా సెలబ్రిటీల గురించి కొత్త విషయం తెలిస్తే మాత్రం దానిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ వాటికి సంబంధించిన విషయాలు కనుక్కునే పనిలో నిమగ్నమవుతారు.తాజాగా ఇలాంటి సంఘటన సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ పై మీడియా ఫోకస్ చేసింది.

ఈ క్రమంలోనే శ్రద్ధ వాట్సప్ చాట్ బయటపడటంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Sharddha Kapoors Whatsapp Chat Goes Viral Fans Slam Celebrity Paparazzo For Invading Her Privacy-హార్ట్ సింబల్స్ ఉండడంతో శ్రద్దా బాయ్ ఫ్రెండ్ ను కనుకునే పనిలో మీడియా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా శ్రద్దాదాస్ వాట్సప్ చాట్ చేస్తూ మీడియా కంట పడింది.

ప్రస్తుతం ఆ చాట్ గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.ఇంతకీ అందులో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా… అసలు విషయానికి వస్తే శ్రద్ధా దాస్ చాట్ చేస్తున్న వ్యక్తి ఇక్కడ అసలు టాపిక్.

అసలు ఆమె ఎవరితో చాట్ చేస్తుంది అనే విషయం తెలియకుండా అతని పేరు ఫోన్ లో షేవ్ చేసుకోకుండా, కేవలం మూడు రెడ్ కలర్ హార్ట్ సింబల్స్ ఉండటమే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Telugu Rohan Krishna, Sharddha Kapoor Age, Sharddha Kapoor Boyfriend, Sharddha Kapoor Dating, Sharddha Kapoor Latest Photos, Sharddha Kapoor Whatsapp Chat, Shraddha Whataapp Chat-Movie

ఈ విధంగా 3 హార్ట్ సింబల్స్ తో సేవ్ చేసుకున్న నెంబర్ తో శ్రద్ధ వరుస మెసేజ్ లు చేస్తూ చాట్ చేశారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చాట్ వైరల్ కావడంతో ఇంతకీ ఆ వ్యక్తి ఎవరా అంటూ నెటిజన్లు తన గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు.అయితే ఇప్పటివరకు శ్రద్ధా రోహన్ శ్రేష్ట అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Telugu Rohan Krishna, Sharddha Kapoor Age, Sharddha Kapoor Boyfriend, Sharddha Kapoor Dating, Sharddha Kapoor Latest Photos, Sharddha Kapoor Whatsapp Chat, Shraddha Whataapp Chat-Movie

అదేవిధంగా అతనితో శ్రద్ధ ఎంతో చనువుగా తరచూ బయట కనిపించేది.ఈ క్రమంలోనే శ్రద్ధ అతని ఫోన్ నెంబర్ ఈ విధంగా సేవ్ చేసుకుని అతనితో చాట్ చేస్తోందా అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే ప్రస్తుతం శ్రద్ధ వాట్సప్ చాట్ బయట పడటంతో ఆ వ్యక్తి ఎవరు రోహన్ నా లేక మరి ఎవరైనా అనే విషయం తెలియాల్సి ఉంది.ఇప్పటికైనా ఈ విషయం గురించి

.

#SharddhaKapoor #Rohan Krishna #SharddhaKapoor #SharddhaKapoor #SharddhaKapoor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు