షణ్ముఖ్ కూడా మొదలు పెట్టాడు..!

Shanmukh Lip Lock For Ayyayyo Song , Ayyayyo Song, Shanmukh , Lip Lock, Tollywood, Sony Music, Sunny

యూట్యూబర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న షణ్ముఖ్ జశ్వంత్( Shanmukh Jaswant ) బిగ్ బాస్ 5లో కూడా కంటెస్టంట్ గా వచ్చి అలరించాడు.షణ్ముఖ్ కి ఉన్న సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ కి అతడే విన్నర్ అవ్వాల్సి ఉన్నా సన్నీ( Sunny ) టైటిల్ గెలిచి షాక్ ఇచ్చాడు.

 Shanmukh Lip Lock For Ayyayyo Song , Ayyayyo Song, Shanmukh , Lip Lock, Tollywoo-TeluguStop.com

బిగ్ బాస్ తర్వాత దీప్తి సునైనా నుంచి దూరమైన షణ్ముఖ్ వెబ్ సీరీస్ ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ వస్తున్నాడు.జాను అంటూ ఆమధ్య ఓ స్పెషల్ సాంగ్ తో అలరించిన షణ్ముఖ్ లేటెస్ట్ గా అయ్యయ్యో( Ayyayyo Song ) అనే సాంగ్ తో వస్తున్నాడు.

ఈ సాంగ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ చేశాడు.సాంగ్ లో ఫీమేల్ ఆర్టిస్ట్ తో కిస్ సీన్స్ చేశాడు షణ్ముఖ్.

షణ్ముఖ్ ఏంటి సాంగ్ కోసం ఇలా రెచ్చిపోయాడేంటి అని అనుకుంటున్నారు.ఇదేకాదు సాంగ్ ప్రమోషన్స్ కోసం తన ఇన్ స్టాగ్రాం లో అయ్యయ్యో సాంగ్ కి సంబంధించిన వీడియోస్ ని కూడా స్టేటస్ లో పెట్టుకున్నాడు.సాంగ్ ప్రోమో ఇలా రిలీజైందో లేదో అలా లక్షల్లో వ్యూస్ రాబట్టింది.షణ్ముఖ్ కొత్త సాంగ్ సోనీ మ్యూజిక్ లో రిలీజైంది.సోనీతో షణ్ముఖ్ బిగ్ డీల్ ఏర్పరచుకున్నట్టు తెలుస్తుంది.హీరోగా వెబ్ సీరీస్ చేసిన షణ్ముఖ్ సినిమా విషయంలో మాత్రం ఎందుకో వెనకడుగు వేస్తున్నాడు.

Video : Shanmukh Lip Lock For Ayyayyo Song #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube