ఓటమి భయంతో సన్నీ ఫ్యాన్స్ గురించి నోరు జారిన షణ్ముఖ్?

Shanmukh Jaswanth Shocking Comments On Sunny And Kajal Fans Over Voting And Elimination

బిగ్ బాస్ షో లో తాజాగా జరిగిన ఎపిసోడ్ లో షణ్ముఖ్ జస్వంత్, ప్రియాంకల మధ్య ఈవారం ఎలిమినేషన్ గురించి చర్చ నడిచింది.ఎలిమినేషన్ గురించి ప్రియాంకను అడుగుతూ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనీ అడగగా.

 Shanmukh Jaswanth Shocking Comments On Sunny And Kajal Fans Over Voting And Elimination-TeluguStop.com

అప్పుడు పింకీ నాకు టెన్షన్ గా ఉంది.కాజల్, లేదా నేను మా ఇద్దరిలో ఎవరో ఒకరు కావచ్చు అని తెలిపింది.

వెంటనే షణ్ముఖ్ నాకు ఒక డౌట్ మానస్ కూడా ఎలిమినేట్ కావచ్చు కదా అని అతని మనసులో మాట బయట పెట్టాడు.వెళ్తాడు అని అనుకోవడం లేదు కానీ.

 Shanmukh Jaswanth Shocking Comments On Sunny And Kajal Fans Over Voting And Elimination-ఓటమి భయంతో సన్నీ ఫ్యాన్స్ గురించి నోరు జారిన షణ్ముఖ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎవరు ఎవరిని హర్ట్ చేసినా కూడా, హర్ట్ చేసిన వాళ్లే విన్ అవుతారు అనుకుంటున్నా అంటూ సన్నీని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశాడు షణ్ముఖ్.

అప్పుడు ప్రియాంక ఒకరిని హర్ట్ చేసిన వాళ్లే విన్ అవుతారని అనడం కరెక్ట్ కాదు అని అనడంతో ఎన్ని తప్పులు చేసినా సన్నీకి కాజల్ హైప్ ఇస్తుంది అని అన్నాడు షణ్ముఖ్.

అప్పుడు ప్రియాంక అది గేమ్ ప్లాన్ అయి ఉండొచ్చు కదా! అని అనడంతో వాళ్లని తప్పు అని చెప్పరు.కానీ బయటకు వెళ్లడం లేదు కదా వీళ్ళు.

చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.వారు ఏం చేసినా ఏమీ అనరు ఓట్లు వేస్తూనే ఉన్నారు నేను హర్ట్ అవుతున్నా అని మళ్ళీ సన్నీ ఫ్యాన్స్ ని గెలికాడు షణ్ముఖ్.

Telugu Bigg Boss Mates, Kajal, Manas, Priyanka Singh, Season, Shanmukh, Siri, Sunny, Vj Sunny, Vj Sunny Fans-Movie

షణ్ముఖ్ పదేపదే అందరూ వెళ్లిపోతారు నేను ఒక్కడినే ఉంటాను అనే విధంగా చాలెంజ్ విసురుతున్నారు.అలాగే తప్పు చేయని వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు, తప్పు చేసిన వాళ్ళు హౌస్ నుంచి వెళ్ళిపోయారు అన్నట్లుగా మాట్లాడాడు షన్ను.నేను కూడా తప్పు చేస్తే ఎప్పుడో వెళ్లిపోయేవాడిని అని అన్నాడు.

Telugu Bigg Boss Mates, Kajal, Manas, Priyanka Singh, Season, Shanmukh, Siri, Sunny, Vj Sunny, Vj Sunny Fans-Movie

అలాగే ఎన్ని తప్పులు చేసినా జనం ఓట్లు వేస్తున్నారా? అందుకే కావచ్చు సొంత ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చి గడ్డి పెట్టి వెళ్లారు.అలాగే జనం గురించి ఓట్లు వేస్తున్నారనీ నోరు పారేసుకోవడం ఏంటో? అయినా కూడా ఎవరిని హౌస్ లో ఉంచాలి ఎవరికి ఓటు వేయాలో జనానికి చెప్పేటంత అర్హత షణ్ముఖ్ కి ఎక్కడ ఉంది అని ప్రియాంక చురకలు అంటించింది.

#Siri #Manas #Kajal #Shanmukh #Bigg Boss Mates

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube