షణ్ముఖ్ కు సూపర్ ఆఫర్.. హీరోగా అవకాశం?

యూట్యూబ్ వేదికగా సంచలన స్టార్ గా మారిన యువకుడు షణ్ముఖ్ జస్వంత్.పలు రకాల షార్ట్ ఫిల్మ్స్ తో నెటిజన్లకు బాగా దగ్గరయ్యాడు.

 Shanmukh Jaswanth Movie As Hero , Big Boss5 , Telugu Bigboss, Shanmukh Jaswanth-TeluguStop.com

సౌత్ లోనే టాప్ యూట్యూబ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.తాజాగా బిగ్ బాస్ సీజన్-5లోకి చేరి ఇంకాస్త పాపులారిటీ పొందాడు.

అంతేకాదు.ప్రస్తుతం తను స్టార్ గా ఎదిగిపోయాడు.

ఆయన నటించిన వెబ్ సిరీస్ కొత్త ఎపిసోడ్ విడుదల అయితే చాలు.యూట్యూబ్ షేక్ అయిపోతుంది.

పెద్ద పెద్ద స్టార్లకు సైతం సాధ్యంకాని రీతిలో ఈయన వీడియోలన్నీ యూట్యూబ్ లో టాప్ రేటింగ్ తో ముందుకు సాగుతున్నాయి.ఎన్ని కొత్త వీడియోలు విడుదల అయినా.

ఇతడి వీడియోలు మాత్రం ట్రెండింగ్ లోనే కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం ఈ అబ్బాయి బిగ్ బాస్-5 ఫైనలిస్టుగా మారాడు.

దీంతో తన క్రేజ్ మరింత పెరిగింది.బిగ్ బాస్ తాజా సీజన్ కు ముందు ఆయన నటించిన సూర్య వెబ్ సిరీస్ బాగా పాపులర్ అయ్యింది.

దానికి ముందు వచ్చిన సాఫ్ట్‌ వేర్ డెవలవ్ పర్   కూడా బాగా పాపులర్ అయ్యింది.ఈ రెండు సిరీస్ లకు మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి.

వాస్తవానికి ఈ సిరీస్ మధ్యలో ఉన్నప్పుడే ఈయన డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో దొరికిపోయాడు.యాక్సిడెంట్ కూడా చేశాడు.

ఈ దెబ్బతో తన పని అయిపోయింది అని చాలా మంది అనుకున్నారు.కానీ అలా జరగలేదు.

ఆ తర్వాత విడుదలైన సూర్య వెబ్ సిరీస్ కు కూడా మంచి పేరు వచ్చింది.

Telugu Big Boss, Surya Web, Telugu Bigboss-Latest News - Telugu

తాజాగా బిగ్ బాస్ సీజన్ – 5లో దుమ్మురేపుతున్నాడు.ఈ షో కొనసాగుతుండగానే తనకు ఓ బంఫర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.ఓ సినిమాలో హీరోగా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

నిజానికి ఈయన ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు .ఇప్పటికే కొన్ని సినిమాల్లో అవకాశం వచ్చినా.చిన్నవి కావడంతో నో చెప్పాడు.ప్రస్తుతం వెండి తెరపై మంచి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube