నువ్వు నాకు బాగా అలవాటయ్యావ్ సిరి.. అసలు గుట్టు బయటపెట్టిన షణ్ముఖ్?

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ ల మధ్య ఉన్న రిలేషన్ అందరికీ అర్థం అవుతాయి కానీ సిరి షణ్ముఖ్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏ విధమైనటువంటి రిలేషన్ అనేది ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కాకుండా ఉంది.ఫ్రెండ్స్ అంటారు.

 Shanmukh Jaswanth, Siri, Bigg Boss Telugu 5, Eliminate,latest News-TeluguStop.com

ఒకరి కొకరు గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెట్టుకుంటూ రోమాన్స్ చేయడమే కాకుండా ఈ రొమాన్స్ కి ఫ్రెండ్ షిప్ హగ్ అనే పేరును కూడా పెట్టారు.ఈ ఫ్రెండ్ షిప్  హగ్ తో సిరి షణ్ముఖ్ తరచూ కౌగిలించుకొని దారుణంగా నెటిజన్ల చేతిలో ట్రోలింగ్ కు గురి అవుతున్నారు.

ఇదిలా ఉండగా షణ్ముఖ్ గత కొన్ని రోజుల నుంచి సిరి పై అత్త పెత్తనం చెలాయిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.ఆమె ఎవరితో మాట్లాడిన బాధపడటం తనని ఎవరితోనూ మాట్లాడొద్దు అని హెచ్చరించడం చూస్తుంటే సిరి కేవలం తన సొంత అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు.

ఇలా తనపై అరిచిన కోప్పడిన చివరికి ఇద్దరూ కలిసిపోయి హగ్ ఇచ్చుకుంటూ రెచ్చిపోతున్నారు.ఇదిలా ఉండగా తాజాగా షణ్ముఖ్ సిరి పై తనకున్న ప్రేమను బయటపెట్టాడు.

Telugu Eliminate, Siri-Movie

ఈ క్రమంలోనే షణ్ముఖ్ జస్వంత్ మాట్లాడుతూ నువ్వు ఎలిమినేట్ అయితే ఎలానే నువ్వు నాకు బాగా అలవాటయ్యావ్.నువ్వు వెళితే.నన్ను ఎవరు పట్టించుకోరు వారం రోజుల పాటు నువ్వు లేకుండా ఎలా ఉండాలి చాలా బాగా కనెక్ట్ అయిపోయావు అంటూ తన పై ఉన్న ప్రేమను బయట పెట్టడంతో వెంటనే స్పందిస్తూ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలారా అని అడగగా బయటకు వెళ్ళాక ఇంత క్లోజ్ గా ఉండం కదా అంటూ షణ్ముఖ్ తెలిపారు.అయినా నేను ఇప్పుడే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళను అనే ధీమాను సిరి వ్యక్తం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube