హమీదా హాట్ అంటూ కామెంట్స్ చేసిన షణ్ముఖ్.. దీప్తి సునైనా ఎంట్రీతో?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 5లో భారీస్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్లలో షణ్ముఖ్ జశ్వంత్ కూడా ఒకరు.బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ ఎంట్రీతో చాలామంది అతనే బిగ్ బాస్ విన్నర్ అని ఫిక్స్ కాగా కంటెస్టెంట్లలో ఎవరైనా షణ్ముఖ్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తే షణ్ముఖ్ ఫ్యాన్స్ వాళ్లను తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.

 Shanmukh Jashwanth Shocking Comments About Deepti Sunaina , Deepthi Sunaina, Int-TeluguStop.com

తాజాగా బిగ్ బాస్ షో ప్రోమో రిలీజ్ కాగా షణ్ముఖ్ పుట్టినరోజు కావడంతో బిగ్ బాస్ షణ్ముఖ్ కు సర్ప్రైజ్ ఇచ్చాడు.

దీప్తి సునైనా, షణ్ముఖ్ ప్రేమలో ఉన్నారనే సంగతి తెలిసిందే.

ఈ జోడీ ప్రేమకు సంబంధించి గతంలో ఎన్నో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.దీప్తి సునైనా గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఈరోజు షణ్ముఖ్ జశ్వంత్ పుట్టినరోజు కాగా బిగ్ బాస్ ప్రోమోలో ఆర్జే కాజల్ హమీదాలో నచ్చే మూడు క్వాలిటీలు చెప్పాలని అడగగా హమీదా హాట్ అంటూ షణ్ముఖ్ జశ్వంత్ కామెంట్ చేయగా ఆ కామెంట్ తో హమీదా పొంగిపోయింది.

రవి ఎందుకు హమీదా ముందు చెప్పలేదని తన ముందు చెప్పావని అడుగుతాడు.ఆ తర్వాత ప్రియాంక ఇక్కడ కూడా ఒక కన్నేసి ఉంచాలని సూచిస్తారు.షణ్ముఖ్ ప్లాన్ తో వచ్చారా అని అడగగా రవి ఎస్ పక్కన హెచ్ అని కూడా పెడతానని వెల్లడించారు.

షణ్ముఖ్ రవికి దండం పెట్టగా దీప్తి సునైనా వీడియో ద్వారా ఎంట్రీ ఇచ్చారు.హల్లో షణ్ణూ ఐలవ్యూ అంటూ దీప్తి చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.బిగ్ బాస్ హౌస్ లో గతంలో ఏ సెలబ్రిటీ పుట్టినరోజు జరపనంత గ్రాండ్ గా షణ్ముఖ్ పుట్టినరోజు జరగడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube