అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ కొనసాగుతారు..!!  

Shanker Charan Thripathi Comments On Trump Trump, Biden, America President, RJD, Shankar Charan Tripathi, BJP, Astrology, Biden America 46 Th President, Survey\'s - Telugu America President, Astrology, Biden, Biden America 46 Th President, Bjp, Rjd, Shankar Charan Tripathi, Shanker Charan Thripathi Comments On Trump, Survey\\'s, Trump

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఎన్నడూ లేనంత ఉత్ఖంట నెలకొంది.ఈ సారి జరగబోయే ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తాడా లేక బిడెన్ అధికారాన్ని దక్కించుకుంటాడా అనే విషయం ఇప్పటికి ఎవరికీ క్లారిటీ లేదు.

TeluguStop.com - Shanker Charan Thripathi Comments On Trump

అమెరికన్స్ ఓటర్ల మదిలో ఏముంది, ఎవరికి ఓట్లు వేస్తారు అనే విషయం ముందుగ ఊహించి చెప్పడం కష్టమే అయితే పలు సర్వే సంస్థలు మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలలో మాత్రం బిడెన్ గెలుపు ఖాయమని అమెరికా 46వ అధ్యక్షుడిగా బిడెన్ ఎన్నికవుతారని ప్రకటించారు.అయితే

అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేది బిడెన్ కాదని, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మాత్రమేనని అంటున్నారు ప్రముఖ భారతీయ జ్యోతిష్యులు ఆర్జెడి మాజీ ప్రతినిధి శంకర్ చరణ్ త్రిపాటి.

TeluguStop.com - అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ కొనసాగుతారు..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ట్రంప్ అమెరికా ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తారని బల్లగుద్ది మరీ చెప్తున్నారు.తిధులు, నక్షత్రాలు, రాసులు, పరిశీలించిన తరువాతనే తాను ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని అన్నారు.

ట్రంప్ కు గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయని, ట్రంప్ జాతకం బట్టి ఈ సారి కూడా ఆయన విజయం సాధిస్తారని తెలిపారు.ఇదిలాఉంటే

శంకర్ చరణ్ త్రిపాటి చెప్పిన ఈ విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి అవదూట్ వాగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ట్రంప్ జాతకం ప్రకారం బృహస్పతి సూర్యుడు ఉండే పదవ స్థానానికి దగ్గరగా ఉందని ఈ మార్పు అధికారానికి ప్రతీక అని తెలిపారు.కేవలం భారత్ కు చెందిన శంకర్ చరణ్ త్రిపాటి మాత్రమే కాదు, ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడమస్ సైతం ట్రంప్ అధికారం మరో సారి చేపడుతారని తెలిపారు.

బిడెన్ పై ట్రంప్ విజయం ఖాయమని స్పష్టం చేశారు.

#Trump #Biden #ShankarCharan #BidenAmerica #ShankerCharan

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Shanker Charan Thripathi Comments On Trump Related Telugu News,Photos/Pics,Images..