శని బాధల నుండి విముక్తి పొందాలంటే...ఇలా చేయండి  

Shani Graha Dosha Nivarana In Telugu-

తీవ్రమైన శని దోషములతో బాధపడేవారి బాధ వర్ణనాతీతం.ఆ బాధ అనుభవించివారికే తెలుస్తుంది.ఈ క్రింద తెలిపినవి చేస్తే బాధల నుండి విముక్తలభించటమే కాకుండా శనిదేవుడు కృప తొందరగా కలుగుతుంది.

ప్రతి ఆదివారమూ సాయంత్రం సమయంలో శమీవృక్షము (జమ్మిచెట్టు) చుట్టూ 1సార్లు ప్రదక్షణములు చేసి ఆపై ఆ చెట్టు మొదట్లో ఒక ఇనుము ప్రమిదను ఉంచఆవనూనెతో ఎనిమిది వత్తులతో దీపారాధన చేయాలి.

ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయనమః అనే మంత్రాన్ని రోజూ 108 సార్లు జపం చేయాలి.ఆంజనేయ స్వామికి ఎనిమిది మంగళవారాలు 108 తమలపాకుల చొప్పున ఆకు పూజ చేయాలి.

రావిచెట్టు కాండము మొది భాగంలో పంచదార పానకాన్ని కానీ, గేదెపాలను కానపోసి ఆ తరువాత శని ప్రార్ధన చేసి పానకం వలన నాని పోయిన ఆ చెట్టమొదట్లోని మట్టిని రెండు వేళ్ళతో తీసుకుని నుదుట బొట్టు లాగా ధరిస్తతొందరగా శని బాధల నుండి బయట పడవచ్చు

Shani Graha Dosha Nivarana In Telugu---ప్రతిరోజూ ఉదయం భోజనం చేసేటప్పుడు అందులోని కొంతభాగం కాకికి పెట్టడమరచిపోవద్దు.ఇలా చేయడం వల్ల శని పీడా నివారణం తొందరగా కలుగుతుంది.