కరోనా టెస్టుల పేరుతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు భారీ దోపిడి..!!  

hyderabad,shamshabad airport,corona virus,corona tests - Telugu Corona Tests, Corona Virus, Hyderabad, Shamshabad Airport

హైదరాబాద్ నగరంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు కరోనా టెస్టుల పేరుతో ప్రయాణికుల వద్ద భారీ స్థాయిలో దోపిడి చేస్తున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి.విదేశాల నుండి హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికులను కరోనా టెస్ట్ అంటూ.

ఒక్కో నిర్ధారణ పరీక్షకి.ఒక్కో మనిషి నుండి నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు విషయం బయటపడింది.

దీంతో ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలను పట్టించుకోకుండా ఆర్టీపీసీఆర్ పరీక్షకు 750 రూపాయలకు బదులు నాలుగు వేల రూపాయలు వసూలు చేయడంపై.హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారుల పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఇదేంటని అధికారులను కొంతమంది ప్రయాణికులు ప్రశ్నిస్తుంటే వారిపై దురుసుగా విమర్శలు చేస్తున్నారట.మరోపక్క ఈ విషయంలో ప్రభుత్వాలు స్పందించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.పరిస్థితి ఇలా ఉండగా ఈ విషయంలో విదేశీయులు సైతం శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారట.

#Hyderabad #Corona Virus #Corona Tests

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు