అందరి ముందు యాంకర్ శ్రీముఖికి ఘోర అవమానం...ఎక్కడంటే?  

Shame on Anchor Srimukhi in front of everyone where, anchor srimukhi, viral news , check, emanual - Telugu Anchor Srimukhi, Check, Emanual, Viral News

బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖి పరిచయం అక్కరలేని పేరు.తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ కుర్ర కారును మత్తులో ముంచుతూ దూసుకపోతోంది.

TeluguStop.com - Shame On Anchor Srimukhi In Front Of Everyone

యాంకరింగ్ లో సుమ తరువాత స్థానాన్ని భర్తీ చేస్తుందనేలా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటోoది.అంతేకాక బుల్లితెరపై అందరినీ ఎంటర్ టైన్ చేస్తూ చలాకీగా ఉండే శ్రీముఖికి పబ్లిక్ లో ఘోర అవమానం జరిగింది.

తాజాగా నితిన్ హీరోగా నటిస్తున్న “చెక్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

TeluguStop.com - అందరి ముందు యాంకర్ శ్రీముఖికి ఘోర అవమానం…ఎక్కడంటే-Gossips-Telugu Tollywood Photo Image

ఈ ఈవెంట్ లో ఇమ్మాన్యుయేల్ కామెడీ స్కిట్ చేయడానికి వచ్చిన సందర్భంలో సినిమా చెక్ కాబట్టి వాటిని సంబోధిస్తూ స్కిట్ ని కొనసాగించిన ఇమ్మాన్యుయేల్ గుర్రం గురించి మాట్లాడుతూ గుర్రం ఎల్ షేపులో ఎందుకు కదులుతుందంటే ఎల్ అంటే లవ్ అని అందుకే హీరోయిన్ ప్రియా ప్రకాష్ వైపు ఆత్రుతగా వెళ్తున్నదని, మరి శ్రీముఖి వైపు వెళ్లడం లేదని ఇంకో కంటిస్టెంట్ అడగగా శ్రీముఖి ఏనుగులా ఉంటుంది కాబట్టి వెళ్లలేదని అనడంతో అక్కడున్న వాళ్లంతా ఘొల్లున నవ్వడంతో శ్రీముఖి హర్ట్ అయింది.

ఇటువంటివి ఇక్కడ అనాల్సిన మాటలు కావని క్లాస్ పీకినట్టు తెలిసింది.ఏది ఏమైనా అంతమంది ప్రముఖుల మధ్యలో శ్రీముఖిపై అలా కామెంట్ చేయడంతో అవమానంగా భావించిందట

.

#Emanual #Anchor Srimukhi #Check

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు