ప్రేమలో ఉన్న అంటున్న షకీలా.. ఎవరితోనో తెలిస్తే?

తెలుగు సినీ నటి శృంగార తార షకీలా పేరు తెలినోలే లేరు.ఎన్నో సినిమాల్లో నటించి శృంగార తారగా గుర్తింపు తెచ్చుకుంది.18 ఏళ్ళ వయసులోనే సినిమాలలో అడుగు పెట్టింది.మలయాళం, తమిళం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 200 కు పైగా సినిమాల్లో నటించింది.

 Shakeela Reveals About Her Boy Friend-TeluguStop.com

పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న షకీలా తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి తెలిపింది.అంతే కాకుండా ఆమె జీవిత కథ ఆధారంగా తన బయోపిక్ కూడా విడుదలైంది.

ఇక సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నా షకీలా.ప్రస్తుతం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలిసింది.

 Shakeela Reveals About Her Boy Friend-ప్రేమలో ఉన్న అంటున్న షకీలా.. ఎవరితోనో తెలిస్తే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇప్పటివరకు తాను పెళ్లి చేసుకోలేదని సంగతి చాలావరకు తెలియక పోగా.ప్రస్తుతం ఆమె ఒకరి తో ప్రేమలో ఉన్న విషయాన్ని తెలిపింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ప్రస్తుతం ఒకరితో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది.గతంలో తనకు బాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారని, వాళ్లందరూ ఒక్కొక్కరిగా వదిలేసి వెళ్ళిపోయారని తెలిపింది.

ఇక ఆమె ఒక అతడితో ప్రేమలో ఉన్నట్లు, అతడికి కూడా ఆమె అంటే ఎంతో ఇష్టమని తెలిసింది.లవ్ అంటే లవ్.అంతే అంటూ.ఇప్పటికే తనకు 43 ఏళ్లు వచ్చాయని.

ఇక పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదని తేల్చి చెప్పేసింది.అంతే కాకుండా ఇప్పటి వరకు తను ఏడుగురితో రిలేషన్ లో ఉన్నాను అంటూ.

ఈ వయసులో లవ్ ఏంటి అని అనుకోవాల్సిన పనిలేదని అంటుంది.

తను లవ్ చేస్తున్న అతని వయసు.30 ఏళ్లు అని తనకంటే చిన్నవాడని.కానీ ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే అని కామెంట్ చేసింది.

కానీ తను పెళ్లయిన వ్యక్తితో లవ్ లో లేనంటూ, కేవలం అతని ఫ్యామిలీ డిస్టర్బ్ చేయడానికి ఇద్దరు ప్రేమించుకుంటున్నాం అని తెలిపింది.పైగా ఇందులో తప్పేముంది అంటూ బోల్డ్ కామెంట్ చేసింది.

ఇక ఎవరితో సీక్రెట్ రిలేషన్ పెట్టుకోవడం లేదని, ఒకరితో విడిపోయిన తర్వాత మరోకరితో రిలేషన్ షిప్ పెట్టుకుంటానని షాక్ ఇచ్చింది.ఇక ఆమె మిల్లా అనే ట్రాన్స్ జెండర్ ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

#Shakeela #Boy Friend #Love

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు