ఈ స్టార్ కిడ్ అందం చుడతరమా?

సినీ పరిశ్రమలో నటుల పిల్లలు తమ తల్లిదండ్రుల నుండే గుర్తింపు పొందుతారు.తమకంటూ ఎటువంటి పేరు లేకున్నా.

 Sharukh Khan Daughter Suhana Khan Pics Viral In Social Media, Sharukh Khan, Su-TeluguStop.com

పలానా స్టార్ పిల్లలని గుర్తింపు తెచ్చుకుంటారు.ఇలా టాలీవుడ్ లో, బాలీవుడ్ లో స్టార్ ల పిల్లలు ఇలాగే పరిచయం పెంచుకుంటున్నారు.

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా తమకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఫేమస్ గా మారాలనుకుంటారు.ఇక వాళ్లకు ఫాలోయింగ్ కూడా విపరీతం గానే ఉంటుంది.

ఇదిలాఉంటే ఇదివరకే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్.ఆమె తన తండ్రి లాగా సినీ పరిశ్రమలో మంచి పేరు సొంతం చేసుకోవాలని యాక్టర్ గా రాణించాలనుకుంటుంది.

ఇక సుహానా ఖాన్ సోషల్ మీడియాలో బాగా ముందు ఉంటుంది.ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఇలా వేదికగా చేసుకుంటూ అభిమానులను పెంచుకుంటుంది.

Telugu Bollywood, Netizens, Sharukh Khan, Suhana Khan-Movie

ఇక ఈమె సోషల్ మీడియాలో చేసే పోస్టులు కూడా వైరల్ గా మారుతుంటాయి.అంతేకాకుండా నేటి జనుల నుండి కామెంట్లు కూడా ఓ రేంజ్ లో వస్తుంటాయి.కేవలం 20 ఏళ్ళ వయసున్న తాను సోషల్ మీడియాలో తన ఫోటోలతో స్టార్ గా నిలిచింది.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఫోటో షేర్ చేరగా వైరల్ గా మారింది.

వైట్ కలర్ దుస్తులను ధరించి, హాట్ లుక్ లతో గ్లామర్ బ్యూటీ గా బాలీవుడ్ హీరోయిన్ల కనబడగా.ఈ ఫోటోకు ఫాలోవర్స్ నుండి విపరీతమైన లైకులు, కామెంట్లు వస్తున్నాయి.

అంతే కాకుండా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేయగా.ఏదో మాట్లాడుతున్నట్టు హాట్ లుక్ తో యువతను ఆకట్టుకుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube