ఆ సినిమా తర్వాత బిచ్చగాడిగా మారిపోయా.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్?

Shahid Kapoor Says Kabir Singh Released After I Went Producers Beggar

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

 Shahid Kapoor Says Kabir Singh Released After I Went Producers Beggar-TeluguStop.com

ఇలా బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న షాహిద్ కపూర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమా రీమేక్ చిత్రంలో నటించారు.ఈ క్రమంలోనే జెర్సీ హిందీ సినిమా ట్రైలర్ మంగళవారం విడుదల చేశారు.

ఈ క్రమంలోనే షాహిద్ కపూర్ బాలీవుడ్ లైఫ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

 Shahid Kapoor Says Kabir Singh Released After I Went Producers Beggar-ఆ సినిమా తర్వాత బిచ్చగాడిగా మారిపోయా.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా షాహిద్ కపూర్ మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చి సుమారు పదిహేను సంవత్సరాలు అవుతుందని ఇప్పటివరకు తను అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించడం లేదని తెలిపారు.

ఈ క్రమంలోనే కొందరు 200_250 కోట్ల బడ్జెట్ తో చిత్రాలను తెరకెక్కించే నిర్మాతలు దగ్గరకు వెళుతూ తనతో ఓ సినిమా తీయాలని అడుగుతూ ఒక బిచ్చగాడిగా మారిపోయారని ఈ సందర్భంగా షాహిద్ కపూర్ వెల్లడించారు.ఇప్పటివరకు తన కోరిక తీరలేదని మొట్టమొదటిసారిగా ఈ సినిమా ద్వారా తన కోరిక తీరిందని ఈ హీరో వెల్లడించారు.

Telugu Begger, Bollywood, Director Gautham Tinnanuri, Jersey Movie, Jersey Movie Hindi Trailer, Kabir Singh, Mrunal Thakur, Shahid Kapoor-Movie

షాహిద్‌ నటించిన తెలుగు రీమేక్‌ ‘జెర్సీ’ డిసెంబర్‌ 31న విడుదల కానుంది.ఈ చిత్రాన్ని హిందీలో కూడా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించారు.ఇందులో షాహిద్‌ కపూర్‌కి జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటించింది.పంకజ్ కపూర్, శిశిర్ శర్మ,శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రలలో నటించారు.తాజాగా విడుదలైన ట్రైలర్ విశేష ఆదరణ తగ్గించుకుని సినిమాపై అంచనాలను పెంచుతుంది.

#Shahid Kapoor #Mrunal Thakur #Begger #Kabir Singh #JerseyHindi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube