బాబోయ్ ఇలాంటి షాడిస్ట్ మేనత్త ఎవరికి ఉండకూడదు.. చిన్న పిల్లాడని కూడ చూడకుండా..?

హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణ ఘటన వెలుగు చూపింది.భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడేళ్ల బాలుడిని అతని మేనత్త దారుణంగా హతమార్చింది.

 Shadist Aunt Without Even Seeing A Small Child-TeluguStop.com

కాగా ఆయేషాకు వివాహం జరిగి రెండు సంవత్సరాలు అవుతుందట.కానీ ఇప్పటి వరకు సంతానం కలగపోవడంతో డిప్రేషన్‌లో ఉన్న ఆయేషా తన సోదరుడి కొడుకు తన కళ్ల ముందే ఆనందంగా తిరుగుతూ ఉండడాన్ని జీర్ణించుకోలేక పోయిందట.

దీంతో ఆ బాలుడిని భవనంపై నుండి కింద విసిరేసి హత్య చేసిందట.

 Shadist Aunt Without Even Seeing A Small Child-బాబోయ్ ఇలాంటి షాడిస్ట్ మేనత్త ఎవరికి ఉండకూడదు.. చిన్న పిల్లాడని కూడ చూడకుండా..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక మూడు సంవత్సరాల వయస్సున్న ఆ బాలుడికి మేనత్తలోని కౄరత్వాన్ని గ్రహించేటంత వయస్సు లేకపోవడంతో ప్రాణాలను వదిలాడు.

ప్రేమగా అత్త ఎత్తుకుంటుంది అనుకున్నాడు గానీ హతమారుస్తుందని పసిగట్టలేక పోయాడు.కాగా బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

బాలుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించి, నిందితురాలు అయేషాను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

#Shadist Aunti #Mudder #Terrible #Small Child

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు