ప్రేమ పేరుతో నమ్మించి చివరికి ఎంతపని చేశాడు.. ?

నేటి సమాజంలో ప్రేమా దోమా అంటూ నమ్మితే వంచనకు గురికావడం ఖాయమని నిత్యం లోకంలో జరుగుతున్న సంఘటనలను చూస్తే అర్ధం అవుతుంది.అమ్మాయిలపై ఎన్ని దారుణాలు జరుగుతున్నా గుడ్డిగా ప్రేమలో పడి మోసపోతూనే ఉన్నారు యువతులు.

 Sirisilla, Ellareddypeta, Sexual Harassment, Student, Love-TeluguStop.com

అయినా ఎలాంటి మార్పు రావడం లేదు.ఇలాగే ఓ మగపురుగు ఒక అమ్మాయిని నిండా ప్రేమలో ముంచి.

ఆ అమ్మాయిని తనివితీరా అనుభవించి ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరిస్తున్నాడట.

ఇక ఈ ఘటన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో జరిగింది.

ఇంటర్‌ చదువుతున్న విద్యార్థిని(16)పై ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా అర్ధనగ్నంగా ఉన్న ఆమె ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెడుతానని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడట.

అతని బాధ భరించలేని ఆ యువతి చివరికి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

కాగా లైంగికదాడికి పాల్పడిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube