పార్లమెంటులో శృంగారం.. సిగ్గుమాలిన చర్యకు పాల్పడిన ఆ నేత..

ఆస్ట్రేలియా దేశంలో ఉన్నత పదవుల్లో కొనసాగుతున్న అధికార పార్టీ రాజకీయ నేతలు ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటులో సిగ్గుమాలిన చర్యలు పాల్పడి తమ దేశ పరువును బజారుకీడుస్తున్నారు.ఒక రాజకీయ నేత.మహిళా ఎంపీ క్యాబిన్ లోకి వెళ్లి లైంగిక చర్యకు పాల్పడుతూ అడ్డంగా బుక్కయ్యాడు.2 సంవత్సరాల క్రితం అతగాడు చేసిన ఈ దారుణమైన చర్యకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి.దీంతో ఆస్ట్రేలియా ప్రజలు, చట్టసభలలోని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే లైంగిక చర్యకు పాల్పడిన వ్యక్తిని ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది.మరోవైపు పార్లమెంట్ లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎందరో ఉన్నారు కానీ వారికి సంబంధించిన వీడియోలు గాని ఫోటోలు గాని బయటకు రాలేదని ప్రచారం జరుగుతోంది.

 Sex In Australian Parliament Viral In Social Media ,  Parliament, Australia, Sha-TeluguStop.com

ఐతే ఆస్ట్రేలియాలోని పార్లమెంటు ఆవరణలో సిబ్బంది శృంగార కార్యకలాపాలకు పాల్పడుతున్నారని రుజువులతో సహా అక్కడి మీడియా బయటపెట్టింది.

దీనితో పార్లమెంటు సిబ్బందిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పార్లమెంట్ లోని ప్రేయర్ రూమ్ ని బెడ్ రూమ్ గా మార్చి.

అక్కడికి సెక్స్ వర్కర్స్ ని తెచ్చుకొని అధికార పార్టీ నేతలు ఎంజాయ్ చేస్తారని ఆస్ట్రేలియా ప్రధాన మీడియా బహిర్గతం చేయడంతో మరింత ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.తాము ఏం చేసినా చెల్లుతుంది అనే అహంకారంతో పురుషులు చట్టాలను ఉల్లంఘిస్తున్నారని.

వారు నైతికంగా దిగజారారని ఆస్ట్రేలియా మీడియా దుమ్మెత్తి పోస్తోంది.

ఇదిలా ఉండగా.2019లో పార్లమెంటరీ కార్యాలయంలో తన సహోద్యోగి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బ్రిటని హిగ్గిన్స్ ఫిర్యాదు చేయడంతో అప్పట్లో ఆమె ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి.ఆమె ఆరోపణలు మరవకముందే.

అటార్నీ జనరల్ క్రిస్టియన్ పోర్టర్ పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని సరికొత్త ఆరోపణలు వెలుగు చూశాయి.ఆస్ట్రేలియాలో ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులే ఇటువంటి సిగ్గుచేటు కార్యకలాపాలకు పాల్పడడం యావత్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేస్తోంది.

మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టలేకపోతున్నారు అని అక్కడి ప్రధాని స్కాట్ మారిసన్ పై కూడా విమర్శలు వస్తున్నాయి.దీంతో ఆయన దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు.

ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా రక్షణ మంత్రి క్షమాపణలు చెప్పుకున్నారు.మహిళలకు అవమానం జరక్కుండా, వారి రక్షణ తమ లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి చెబుతున్నారు.

ఏది ఏమైనా ఆస్ట్రేలియా పార్లమెంట్లోని వ్యక్తులు విపరీత లైంగిక చర్యలతో అక్కడ ప్రజలను హడలెత్తిస్తున్నారు.

Sex In Australian Parliament Viral In Social Media , Parliament, Australia, Shameful, Social Media, Tv Channels, Viral News, Viral Latest, Politician , Women Mp, Sex Video, Sex Workers, Attorney General Christian Porter, Australia Prime Minister Scott Morrison - Telugu General Porter, Australia, Australiaprime, Politician, Shameful, Tv Channels, Latest, Mp

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube