దారుణం ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం..!!

Seven Members Of The Same Family Were Dead

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం చెందారు.తండ్రి కొడుకులు మరియు కోడళ్ళతో పాటు మనవళ్ళు కూడా మృతి చెందటంతో.

 Seven Members Of The Same Family Were Dead-TeluguStop.com

బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.మృతులు శ్రీకాకుళం వాసులు  కావటంతో.

ఈరోజు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.శ్రీకాకుళం జిల్లా మెడమిర్తికి చెందినవారు కావడంతో… మృతదేహాలను స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.తీర్థయాత్రకు వెళ్ళిన వీళ్ళు మార్గమధ్యలో మృత్యువు కబళించింది.

 Seven Members Of The Same Family Were Dead-దారుణం ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందటంతో.బంధువులతో పాటు మృతదేహాలను చూసి గ్రామస్థులు చలించిపోయారు.అంత్యక్రియలకు గ్రామ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.

గ్రామం నుండి సంతోషంగా తీర్థయాత్రకు అందరికీ చెప్పి వెళ్లిన వాళ్ళు… మృతదేహాలగా గ్రామంకి రావడంతో… గ్రామస్తులు ప్రమాద ఘటన తెలుసుకుని చలించిపోయారు. తిరుపతికి దైవ దర్శనానికి వెళ్లిన తరుణంలో చంద్రగిరి వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఈ ఏడుగురు మరణించటం.

జరిగింది.ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో బంధువులతో పాటు గ్రామస్థులు.

కన్నీరుమున్నీరవుతున్నారు.

#Srikakulam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube