ఈ గింజలుతో జుట్టు,గ్యాస్ట్రబుల్ కి ఒకేసారి చెక్ పెట్టచ్చు  

నువ్వులు మన పూర్వీకులు దగ్గరనుండి నువ్వులకి ప్రత్యేకమైన స్థానం ఉంది. నువ్వులని అనేక ఆయుర్వేద మందులలో కూడా వాడుతారు. అనేకరకాలైన పోషకవిలువలు కలిగినవి ఈ నువ్వులు..

-

వీటిలో నల్లనువ్వులు.తెల్లనువ్వులు అని రెండు రకాలు ఉంటాయి. నువ్వులు శరీరానికి అవసరమైన, ఆరోగ్యాన్నిఇస్తాయి.అనేకరకాల పోషకాలు.విటమిన్స్ కలిగి ఉంటాయి కాబట్టే వీటిని పవర్ హౌసెస్” అని కూడా అంటారు.


నువ్వులలో కాల్షియం.జింక్,ఐరన్,ధయామిన్,మరియు విటమిన్ “ఇ” కైగి ఉంటాయి.

పూర్వం పైలవాన్లు తినే తిండిలో తప్పనిసరిగా నువ్వులు ఉండేలా చూసుకుంటారు.బెల్లం,మరియు తెల్ల నువ్వులు కలిపి రోటిలో మెత్తగా దంచాలి.

ఆ మిశ్రమం ఎలా అవుతుంది అంటే రెండు కలిసి ఒక నునేలా కారుతుంది.అప్పుడు ఆ మిశ్రమాన్ని ప్రతీ రోజు ఉదయం తినడం వలన గుండె సంభందిత వ్యాధులు రావు.మరియు శరీరం చాలా ధృడంగా తయారవుతుంది.


అంతేకాదు నువ్వుల ఆరోగ్యపరమైన అనేకరకాల సమస్యలని దూరం చేస్తుంది. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ తగ్గడానికి నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఎలా అంటే అరకప్పు పాలలో రెండు స్పూన్ల నువ్వులనూనె కలిపి ప్రతిరోజు కొంతకాలం తాగినట్లయితే పొట్టలో కురుపులు, గ్యాస్‌కు సంబంధించి మలబద్దకం వంటివి తగ్గిపోతుంది. అలాగే గ్యాస్‌ ట్రబుల్‌ అనేదే ఉండదు.అంతేకాదు ఈ నువ్వులని బెల్లంలో కానే కూరల్లో కానీ వేసుకుని తినడం వలన జుట్టు రాలడం, ఉండదు.జుట్టు ఇంకా మెత్తగా ఉంటుంది .