మధుమేహం లేదా డయాబెటిస్ లేదా షుగర వ్యాధి.నేటి కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఇది ముందు వరసలో ఉంటుంది.
జీవనశైలి మరియు ఆహారంలో మార్పుల వల్ల చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ మధుమేహం బారిన పడుతున్నారు. ముధుమేహం ఒక సారి వచ్చిందంటే.
జీవితం కాలం ఉంటుంది.ఇక మధుమేహం ఉన్న వారు ఏం తినాలన్నా ఎంతో భయపడతారు.
అయితే మధుమేహం రోగులకు నువ్వులు ఓ గొప్ప ఔషధంలా పని చేస్తుంది.మధుహేహంతో ఇబ్బంది పడేవారు ప్రతి రోజు మితంగా నువ్వులు చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
నువ్వులు ఇన్స్యులిన్ స్టాయిని పెంచే.చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది.
తద్వారా మధుమేహం కంట్రోలో ఉంటుంది.అలాగే నువ్వులు పొడిచేసి, గోరువెచ్చటి నీటిలో కలిపి తీసుకుంటే.
మధుమేహం రోగులకు ఉండే అధిక మూత్ర వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది.ఇక నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ప్రతి రోజు నువ్వులు తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి.మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.దీంతో గుండె జబ్బులు రాకుండా ఉండడంతో పాటు అధిక బరువుకు కూడా చెక్ పెట్టవచ్చు.అలాగే నువ్వుల్లో ఉండే ఫైబర్.
జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.ముఖ్యంగా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇక నువ్వుల్లో ఉండే ఐరన్.రక్ష హీనత సమస్యను దూరం చేస్తుంది.ఎముకులను, దంతాలను దృఢంగా చేసే క్యాల్షియం, కాపర్, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా నువ్వులు ఉంటాయి.అలాగే నువ్వుల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది.
మరియు ప్రతి రోజు నువ్వులు తీసుకోవడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది.బీపీని కంట్రోల్ చేస్తుంది.