క‌ర్ణాట‌క‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం.. ఆరుగురు స్పాట్ డెడ్

క‌ర్ణాట‌క‌లోని బీద‌ర్ జిల్లాలో ఘోర రోడ్డుప్ర‌మాదం సంభ‌వించింది.బంగూర్ వ‌ద్ద జాతీయ ర‌హ‌దారిపై ఓ కంటైన‌ర్ ను కారు వెనుక నుంచి ఢీకొట్టింది.

 Serious Road Accident In Karnataka Six People Died On The Spot , Bidar, Car Accident, Died, Karnataka, Road Accident-TeluguStop.com

ఈ ఘ‌ట‌న‌లో ఓ చిన్నారితో పాటు ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృత్యువాత ప‌డ్డారు.మ‌రో ఐదుగురికి గాయాల‌య్యాయి.

మృతులు హైద‌రాబాద్ లోని బేగంపేట‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.మృతులు గిరిధ‌ర్, అనిత‌, ప్రియ‌, మ‌హేశ్, జ‌గ‌దీశ్ లు ప్రాణాలు కోల్పోయారు.

 Serious Road Accident In Karnataka Six People Died On The Spot , Bidar, Car Accident, Died, Karnataka, Road Accident-క‌ర్ణాట‌క‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం.. ఆరుగురు స్పాట్ డెడ్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

క‌ల‌బురిగి జిల్లా గంగాపూర్ ద‌త్తాత్రేయ ఆల‌య సంద‌ర్శ‌న‌కు వెళ్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube