తండాల్లో ఎక్సైజ్, ఐడి పోలీసుల వరుస దాడులు

యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని కొర్రతండా, డాకుతండ, రాధానగర్ తండా, ఆంగోత్ తండా,పోర్లగడ్డ తండాల్లో యాదాద్రి డిపిఓ ఆధ్వర్యంలో రామన్నపేట డిటిఎఫ్,యాదాద్రి,మోత్కూర్, భువనగిరి ఐడి ఎస్ హెచ్ ఓలు బృందాలుగా ఏర్పడి శుక్రవారం 8 గ్రామాల్లో వరుస దాడులు నిర్వహించారు.

 Serial Raids By Excise And Id Police In Tribal Villages, Excise Raids ,excise Po-TeluguStop.com

ఈ దాడుల్లో 68 లీటర్ల ఐడి మద్యం,35 కిలోల బెల్లం,2200 లీటర్ల వాష్ ను ధ్వంసం చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మండల వ్యాప్తంగా సారా తయారీ చేయవద్దని తెలిపామని,అయినా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని,అలాంటి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube