ఆఫర్స్ కావాలంటే ఆ ఉద్దేశంతో అడుగుతారు.. నటి రమ్య ఎమోషనల్.

సినిమా, టీవీ రంగాలలో నటిగా గుర్తింపును సంపాదించుకోవడం అంత తేలిక కాదనే సంగతి తెలిసిందే.స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న జానకి కలగనలేదు అనే కొత్త సీరియల్ ద్వారా నటి రమ్య తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

 Serial Actress Ramya Comments In An Interview-TeluguStop.com

మూవీస్ లో సీరియల్స్ లో ఆఫర్లు రాలేదా ? అని యాంకర్ ప్రశ్నించగా ఆఫర్లు వస్తాయి కానీ అమ్మాయిలకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలిసిందే కదా అని రమ్య అన్నారు.,/br>

ఎందుకు ఈ ఇండస్ట్రీలోకి వచ్చానని ఒక్కోసారి అడుగుతారని అలా అడగటంతో ఎందుకు బ్రతికి ఉన్నానా అని తనకు ఫీలింగ్ వచ్చిందని రమ్య చెప్పుకొచ్చారు.

 Serial Actress Ramya Comments In An Interview-ఆఫర్స్ కావాలంటే ఆ ఉద్దేశంతో అడుగుతారు.. నటి రమ్య ఎమోషనల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాను కష్టపడి ఇంట్లోవాళ్లను చూసుకోవాలని రమ్య చెప్పుకొచ్చారు.జానకి కలగనలేదు మూవీలో చికిత రోల్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని సీరియల్ యూనిట్ ఒక ఫ్యామిలీలా ఉంటారని రమ్య తెలిపారు.

ఒక ఫ్రెండ్ ద్వారా అడిషన్ కు వెళ్లడంతో సీరియల్ కు ఛాన్స్ వచ్చిందని రమ్య పేర్కొన్నారు.

తాను డ్యాన్సర్ నని ఆడియో లాంఛ్ లో, టీవీ షోలలో చేశానని రమ్య తెలిపారు.ఆట సందీప్ దగ్గర, హరి మాస్టర్ దగ్గర పని చేశానని రమ్య వెల్లడించారు.డ్యాన్స్ అంటే మమ్మీ తిట్టేదని ఈ ఫీల్డ్ అంటే వేరేలా చూస్తారని రమ్య అన్నారు.

నాన్న సంపాదన సరిపోదని తాను కచ్చితంగా సంపాదించాలని రమ్య తెలిపారు.జానకి కలగనలేదు టీమ్ కు థ్యాంక్స్ చెప్పుకోవాలని త రమ్య వెల్లడించారు.

Telugu Casting Couch, In An Interview, Janaki Kalaganaledu Serial, Ramya Emotional, Serial Actress Ramya, Youtube Channel-Movie

నా ఏజ్ 22 అని చాలా పెళ్లి సంబంధాలు రిజెక్ట్ చేశానని రమ్య అన్నారు.రెండు మూడు టేక్ లు తీసుకున్నా ఏమీ అనరని రమ్య తెలిపారు.కొంతమంది రమ్య అని మరి కొందరు చికిత అని పిలుస్తారని రమ్య పేర్కొన్నారు.

#Casting Couch #Ramya Emotional #In An Interview #SerialActress #Youtube Channel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు