తడి తడి అందాలతో మతి పోగొడుతున్న సీరియల్ హీరోయిన్.. చూస్తే... 

ఈ మధ్య  కొందరు నటీనటులు సీరియళ్లలో హీరో, హీరోయిన్ గా నటిస్తూనే మరో పక్క సినిమాల్లో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ బాగానే సక్సెస్ అవుతున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే బాలీవుడ్ లో “నాగిని” సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయిన “మౌని రాయ్” ప్రస్తుతం సినిమాల్లో కుడా ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకు పోతుంది.

 Serial Actress Deepika Singh Glamour Treat Increase-TeluguStop.com

ఈ క్రమంలో తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన మా టీవీలో ప్రసారమయ్యే ఈతరం ఇల్లాలు (తెలుగు అనువాదం) అనే ధారావాహిక ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులను ప్రముఖ సీరియల్ హీరోయిన్ “దీపికా సింగ్” బాగానే ఆకట్టుకుంది.

కాగా ఈ మధ్య కాలంలో నటి దీపికా సింగ్ ఒక పక్క సీరియళ్లలో నటిస్తూనే మరోపక్క సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాల కోసం బాగానే ప్రయత్నాలు చేస్తోంది.

 Serial Actress Deepika Singh Glamour Treat Increase-తడి తడి అందాలతో మతి పోగొడుతున్న సీరియల్ హీరోయిన్.. చూస్తే… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో నటి దీపికా సింగ్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు అందమైన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో హిట్ పెంచేస్తోంది.కాగా తాజాగా నటి దీపికా సింగ్ కొంతమేర స్కిన్ షో మరియు క్లీవేజ్ షో చేస్తూ దిగినటువంటి ఫోటోలని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

అంతేగాక వర్షంలో తీసిన ఫోటోలను కూడా తన ప్రేక్షకులతో పంచుకుంది.దీంతో ఎప్పుడూ చీర, సంప్రదాయ దుస్తుల్లో కనిపించే  దీపికా సింగ్ సినిమా ఒక్కసారిగా హాట్ గా కనిపించడంతో ఈ అమ్మడి అభిమానులు అవాక్కయ్యారు.

 ఏదైమనప్పటికీ  దీపికా సింగ్ కి బోల్డ్ పాత్రలు పెద్దగా సూటవ్వవని పలు ఫామిలీ ఓరియెంటెడ్ పాత్రలకు ట్రై చెయ్యమని నెటిజన్లు సూచిస్తున్నారు.

Telugu Deepika Singh, Eetharam Illalu, Maa, Serial Actress, Serial Actress Deepika Singh Glamour Treat Increase, Tollywood-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా హిందీలో నటి దీపికా దాదాపుగా పదికి పైగా ధారావాహికలతో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది.అంతేకాకుండా బిగ్ బాస్ 13వ సీజన్ లో కూడా గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి బాగానే ఆకట్టుకుంది.కాగా ప్రస్తుతం  దీపికా సింగ్ సినిమా ప్రముఖ హిందీ ఎంటర్ టైన్మెంట్ ఛానెల్ అయిన ఉత్సవ్ ప్లస్ ఛానల్ లో ప్రసారం అవుతున్న ఓ హిందీ ధారావాహికలో  మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది.

#Serial Actress #Deepika Singh #Eetharam Illalu #SerialActress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు