ఏం చూసి మీరు మగాళ్ళు అనుకుంటున్నారో అది కత్తిరిస్తా.. అంటున్న ప్రభాకర్..!  

bullitera, prabhakar, anchor shamala, eetv program, dasara special program, social media - Telugu Anchor Shamala, Bullitera, Dasara Special Program, Eetv Program, Prabhakar, Social Media

టాలీవుడ్ బుల్లితెర పై చిరంజీవి మెగాస్టార్ ఎలానో తెలుగు బుల్లితెరపై మెగా స్టార్ లాగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ప్రభాకర్.యాహూ అనే షో ద్వారా ఫేమస్ అయిన ప్రభాకర్ ఆ తర్వాత అంచెలంచెలుగా తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తూ బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నాడు ఆయన.

TeluguStop.com - Serial Actor Prabhakar Dasara Event Warning Men

అలా ఓ స్టార్ ఇమేజ్ ను ఏర్పర్చుకున్నాడు ఆయన కొన్ని సినిమాల్లో కూడా నటించాడు.అయితే అక్కడ ఎక్కువ రోజులు నటించ లేకపోయాడు.

ఇక ఆ తర్వాత మళ్లీ బుల్లితెరపై సీరియల్స్ చేస్తూ బిజీ లైఫ్ గడిపేస్తున్నాడు.

TeluguStop.com - ఏం చూసి మీరు మగాళ్ళు అనుకుంటున్నారో అది కత్తిరిస్తా.. అంటున్న ప్రభాకర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం ప్రభాకర్ నటిస్తున్న వదినమ్మ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకెళుతోంది.

అయితే తాజాగా జెమిని చానల్ వారు నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన యాంకర్ గా చేశారు.దసరా పండగ స్పెషల్ కారణంగా పెళ్లిచూపులు షో ఈవెంట్ లో జబర్దస్త్ ఆర్టిస్టులు కలుపుకొని ఆయన సందడి చేశారు.

ఆయనతో పాటు ఎంతో మంది సీరియల్ ఆర్టిస్టులు కూడా ఆ షోలో పాల్గొన్నారు.ఆయనతోపాటు యాంకర్ శ్యామల తనదైన శైలిలో పంచులు వర్షం కురిపించింది.

ఇక ఈ షోలో పోసాని మురళీ కూడా గెస్ట్ గా వచ్చారు.అయితే ఈ షో లో ప్రభాకర్ కాస్త ముసలివాడి గెటప్ వేసి అందరిని అలరించాడు.

ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ చంటి, సునామి సుధాకర్, బుల్లెట్ భాస్కర్ చేసిన స్కిట్ లో ఓ క్యారెక్టర్ ను ప్రభాకర్ పోషించాడు.అయితే ఈ స్కిట్ లో భాగంగా ఏం చూసి మీరు మగాళ్ళు అనుకుంటున్నారో అది కత్తిరిస్తా అంటూ ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు తన తోటి వారికి.

దీంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు.అయితే చాలా రోజుల తర్వాత ప్రభాకర్ యాంకరింగ్ చేస్తూ అందర్నీ అలరించడంతో బుల్లితెర ప్రేక్షకులు హ్యాపీగా ఫీలయ్యారు.

#Eetv Program #DasaraSpecial #Prabhakar #Social Media #Bullitera

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Serial Actor Prabhakar Dasara Event Warning Men Related Telugu News,Photos/Pics,Images..