ఆ విషయంలో రావు రమేష్ ఎంతో బాధపడేవాడు.. సీరియల్ నటుడు కౌశిక్ షాకింగ్ కామెంట్స్?

Serial Actor Kaushik Shocking Comments About Rao Ramesh

ప్రముఖ సీరియల్ నటుడు, వ్యాఖ్యాతగా వ్యవహరించిన గొప్ప ఆర్టిస్ట్ శ్రీ కృష్ణ కౌశిక్.ఇంత పేరు తెచ్చుకున్నా, కొంత మంది తనకు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి ఇవ్వలేదని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు.

 Serial Actor Kaushik Shocking Comments About Rao Ramesh-TeluguStop.com

కనీసం అలా మాట మార్చడానికి కారణం కూడా తనకు చెప్పలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పి ఆయన వాపోయారు.

కాగా, రావు రమేశ్‌ అంటే ప్రస్తుతం అందరూ గర్వించదగ్గ నటుడు అని శ్రీ కృష్ణ కౌశిక్ అన్నారు.

 Serial Actor Kaushik Shocking Comments About Rao Ramesh-ఆ విషయంలో రావు రమేష్ ఎంతో బాధపడేవాడు.. సీరియల్ నటుడు కౌశిక్ షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయన టెలివిజన్‌లో చేస్తున్నపుడు ఆయన ఫ్రస్టేషన్‌ను తాను చూసినట్టు ఆయన తెలిపారు.రావు గోపాలరావు గారి అబ్బాయి అయిన రావు రమేశ్‌ గారికి నిజం చెప్పాలంటే ఆయన నటనకు ఎప్పుడో బ్రేక్ రావల్సిందని శ్రీ కృష్ణ కౌశిక్ అభిప్రాయ పడ్డారు.

గొప్ప నటుడే కాదు, ఆయన గొప్ప మనిషి కూడా అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు కౌశిక్.

ఒకసారి ఎయిర్ పోర్టులో ఆయన్ని కలిశానన్న శ్రీ కృష్ణ కౌశిక్, నేను చూడకపోయినా, ఆయనే తన దగ్గరికొచ్చి కౌశిక్.

నీ నటన చాలా బాగుంటుంది అని అన్నట్టు ఆయన తెలిపారు.అప్పుడు తనకు నిజంగా చాలా సంతోషంగా అనిపించిందని ఆయన తెలిపారు.

Telugu Kaushik, Rao Ramesh, Shocking Comments, Tollywood-Movie

ప్రకాష్ రాజ్ అంటే ఎంత ఇష్టమో, రావు రమేష్ అంటే అంత ఇష్టం అని ఆయన స్పష్టం చేశారు.ఎందుకంటే ఆయన టెలివిజన్ లో చేస్తున్నపుడు ఆయన్ని తాను చూశానని, అప్పట్లో ఆయన అవకాశాలు రావట్లేదండి అని అంటుండే వారని శ్రీ కృష్ణ కౌశిక్ తెలిపారు.ఆయనలో సినిమాల్లో కనిపించాలని ఆ పట్టుదల ఉండేదని ఆయన అన్నారు.ఆయన కూడా టెలివిజన్ నుంచి వచ్చిన వారే కదా అని ఆయన చెప్పుకొచ్చారు.అయితే తనకు సినిమాల్లో అవకాశం వచ్చే తనకు చెప్పకుండా తొలగించడం తనని ఎంతో బాధ పెట్టిందని తన విషయంలో రావు రమేష్ ఎప్పుడూ బాధపడుతూ ఉంటారని ఓ ఇంటర్వ్యూ సందర్భంలో కృష్ణ కౌశిక్ తెలియజేశారు.

#Rao Ramesh #Kaushik

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube