సంచలనంగా మారిన సర్వే.. 60 శాతం మంది మగవారికి ఆ సమస్యలు..

సెక్స్.గురించి ఇటీవల కాలంలో చాలా మంది ఓపెన్ డిస్కషన్స్ చేస్తున్నారు.బహిరంగంగానే సెక్స్, సెక్స్ సంబంధిత ఇష్యూస్‌పై మాట్లాడుతున్నారు.సెక్స్ ఎడ్యుకేషన్ పిల్లలకు అవసరమని ఈ క్రమంలోనే నిపుణులు చెప్తున్నారు.ఇకపోతే శృంగారంలో ఆడ, మగ ఇద్దరూ పాల్గొంటారన్న సంగతి తెలిసిందే కాగా, మగవారి వల్లే సెక్స్ సాధ్యం అవుతుంది.ఈ రతిక్రీడలో మగవారి శక్తి సామర్థ్యాలు అతిముఖ్యం.

 Sensational Survey 60 Percent Of Men Have Those Problems-TeluguStop.com

ఇకపోతే చాలా మంది పురుషులు బయట చాలా విషయాల్లో బలంగా ఉన్నప్పటికీ శృంగారం విషయం వచ్చేసరికి బలహీనులవుతున్నారట.సెక్స్ విషయమై సరైన అవగాహన లేక తమ పార్ట్‌నర్‌ను తృప్తిపరచలేకపోతున్నారు.

ఈ క్రమంలోనే మగవారిలో కొందరికి స్ఖలన సమస్యలు ఉంటున్నాయి.భారతదేశంలో 60 శాతం మంది మగాళ్లలో శీఘ్ర స్థలన సమస్యలున్నట్లు నివేదికలు తాజాగా పేర్కొంటున్నాయి.

 Sensational Survey 60 Percent Of Men Have Those Problems-సంచలనంగా మారిన సర్వే.. 60 శాతం మంది మగవారికి ఆ సమస్యలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ శీఘ్రస్ఖలన సమస్యల వల్ల మహిళలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.అయితే, మగవాళ్లలో ఈ సమస్యకు అనేక కారణాలున్నాయని మానసిక నిపుణులు చెప్తున్నారు.

ఇందులో ప్రధాన కారణం ఒత్తిడి అని పేర్కొన్నారు.మగవాళ్లు చాలా మంది పర్సనల్ ప్లస్ ప్రొఫెషనల్ విషయాల్లో ఏదో ఒక విషయంలో ఒత్తిడి ఫీల్ అవుతూనే ఉణ్నారు.

ఈ నేపథ్యంలోనే వారిలో సెక్స్ సామర్థ్యంగా తగ్గిపోతున్నది.సెక్స్ కోరికలు విపరీతంగా ఉన్నప్పటికీ స్ఖలన సమస్య వల్ల వారు తమ పార్ట్‌నర్ ముందర వీక్ అయిపోతున్నారు.కొందరు ఎక్కువ సార్లు హస్తప్రయోగం చేయడం, భావ ప్రాప్తి పొందినట్లు ఫీల్ అవుతుండటం వల్ల శీఘ్ర స్ఖలనం అవుతున్నట్లు చెప్తున్నారు.ఇగో వల్ల కొద్ది కాలం పాటు శారీరకంగా కలవకపోయి ఒకటే సారి వెంటనే కలవడం వల్ల శీఘ్రస్ఖలనం అయ్యే చాన్సెస్ ఎక్కువగా ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు.

హస్తప్రయోగం వల్ల దీర్ఘకాలంలో సమస్యలు ఏర్పడుతున్నట్లు పేర్కొంటున్నారు.ఒక క్రమపద్ధతిలో ప్రేమతో నిదానంగా పార్ట్ నర్‌తో శృంగారం చేయడం వల్ల శీఘ్ర స్ఖలన సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెప్తున్నారు.

#Problems

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు