రీ కౌంటింగ్ లో ట్రంప్ దిమ్మతిరిగిపోయే రిజల్ట్స్..!!  

Sensational Results In Recounting in American President Elections, Trump, Biden, Donald Trump, Kamala Harries, 16 Electoral Votes, - Telugu 16 Electoral Votes, American President Elections, Biden, Donald Trump, Kamala Harries, Trump

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనకు అన్యాయం జరిగిందని, ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని లేదంటే తానే అధ్యక్షుడిగా గెలిచి తీరేవాడినని బల్లగుద్ది మరీ చెప్పిన ట్రంప్.అందుకు అనుగుణంగా పలు ప్రాంతాలలో రీ కౌంటింగ్ పెట్టి తీరాలని పట్టుబట్టారు, కోర్టులకు ఎక్కారు.

TeluguStop.com - Sensational Results In Recounting In American President Elections

ఫలితంగా ఎన్నికల కమిషన్ ట్రంప్ చెప్పిన కొన్ని చోట్ల రీ కౌంటింగ్ కు అనుమతి ఇచ్చింది.దాంతో రిపబ్లికను తమకి గట్టి పట్టు ఉండి స్వల్ప ఓట్లతో కోల్పోయిన చోట రీ కౌంటింగ్ జరిపించారు…ఫలితంగా

రిపబ్లికన్స్ కి గట్టి పట్టున్న జర్జియా రాష్ట్రంలో డెమోక్రటిక్ పార్టీ ఊహించని ఫలితాలు సాధించింది.

TeluguStop.com - రీ కౌంటింగ్ లో ట్రంప్ దిమ్మతిరిగిపోయే రిజల్ట్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దాంతో 1992 తరువాత ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన మొదటి డెమోక్రటిక్ అభ్యర్ధిగా బిడెన్ రికార్డ్ సృష్టించారు.ఈ స్థానంలో గతంలో జరిగిన కౌంటింగ్ లో బిడెన్ ట్రంప్ కన్నా 14 వేల ఓట్ల మెజారిటీ సాధించారు.

రీ కౌంటింగ్ నిర్వహించడంతో బిడెన్ కు 13వేల మెజారిటీ లభించింది.తాము రీ కౌంటింగ్ ఎంతో జాగ్రత్తగా జరిపామని ఎన్నికల అధికారి వెల్లడించారు.

ఒకసారి ఎన్నికలు జరిగి రిజల్స్ వెల్లడించిన చోట మళ్ళీ రీ కౌంటింగ్ నిర్వహించడం కష్టమైన పనేనని కానీ అతి స్వల్ప కాలంలో తమ సిబ్బంది రీ కౌంటింగ్ పూర్తి చేశారని ఎన్నికల అధికారి తెలిపారు.తాజాగా ఇక్కడ గెలిపుతో బిడెన్ ఖాతాలోకి 16 ఎలక్టో రల్ ఓట్లు లభించాయని దాంతో బిడెన్ మొత్తంగా 306 ఎలక్టో రల్ ఓట్లు నమోదు అయ్యాయని తెలుస్తోంది.ఈ తాజా పరిణామాలతో ట్రంప్ షాక్ అవ్వడం ఖాయమని రీ కౌంటింగ్ చేయాల్సిన అవసరమే లేని చోట ట్రంప్ ఇలాంటి చర్యలు చేపట్టడం అది ఆయనకి ఎంతో అవమానమని అంటున్నారు ఆయన మద్దతు దారులు.

#Donald Trump #Kamala Harries #Biden #Trump

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sensational Results In Recounting In American President Elections Related Telugu News,Photos/Pics,Images..