సీనియర్ నటి సన జీవితంలో ఇన్నీ కన్నీటి కష్టాల.. దేవుడా!

Senior Serial Actress Sana Life Is Very Emotional

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి సన  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఎన్నో చిత్రాలలో తల్లిగా అక్కగా అద్భుతమైన పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

 Senior Serial Actress Sana Life Is Very Emotional-TeluguStop.com

ప్రస్తుతం ఈమె సినిమాలలో నటిస్తూనే పలు సీరియల్స్ లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇకపోతే నటి సన కొడుకు అన్వర్ పలు సీరియల్స్లో నటిస్తూ సీరియల్స్ కి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

ఇక అన్వర్ బుల్లితెర నటి సమీరాను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.వీరికి సంబంధించిన ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి.

 Senior Serial Actress Sana Life Is Very Emotional-సీనియర్ నటి సన జీవితంలో ఇన్నీ కన్నీటి కష్టాల.. దేవుడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉండగా ఒకసారి సన ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.తాను ఇన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఉన్నాను అంటే అందుకు గల కారణం తన ఫ్యామిలీ అని తన ఫ్యామిలీ సపోర్టుతో ఇక్కడి వరకు చేరుకోగలిగానని వెల్లడించారు.

తన ఇండస్ట్రీ లోకి రావడానికి తన తండ్రి ఎంత ప్రోత్సహించారు తన భర్త కూడా అదే విధంగా ప్రోత్సహించారని వారి సపోర్ట్ కారణంగానే తాను ఇండస్ట్రీలోకి ఈ స్థాయిలో ఉన్నానని తెలిపింది.

Telugu Alithosaradasga, Sana, Sana Son Anwar, Senioractress, Seniorserial, Serialartist, Tollywood-Movie

ఇక తన కూతురికి కూడా ఇండస్ట్రీలోఅవకాశాలు వచ్చాయని అయితే అప్పటికింకా తను పదవ తరగతి చదువుతుండడం వల్ల ఇండస్ట్రీలోకి రాలేకపోయింది అనంతరం తనకు ఇండస్ట్రీ లోకి రావాలని అనిపించినప్పుడు అవకాశాలు రాలేదని అలా తన కూతురు ఇండస్ట్రీలోకి రాలేకపోయిందని తెలిపింది.ఇకపోతే ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న సన తన తండ్రి గురించి తలుచుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా తన తండ్రి గురించి మాట్లాడుతూ తనతో ఎంతో మంచి బంధం ఏర్పడిందని అయితే ప్రస్తుతం తాను లేనిలోటు తనకు ఎంతగానో తెలుస్తుందని కన్నీళ్లు పెట్టుకున్నారు.

Telugu Alithosaradasga, Sana, Sana Son Anwar, Senioractress, Seniorserial, Serialartist, Tollywood-Movie

నా మనసులో ఏదైనా కావాలి అని కోరుకున్నప్పుడు వెంటనే అది నా కళ్ళముందు ఉండేదని అంతగా తనని ప్రేమించే వాడిని, తనని తన తండ్రి అర్థం చేసుకునే వాడు అని ఈమె తెలిపారు.ప్రతిరోజు ఉదయం మేమందరం నిద్రపోతున్న తను లేచి నాకు ఏం కావాలి షూటింగ్ వెళ్ళే సమయానికి నాకు కావాల్సినవన్నీ సర్ది పెట్టేవారని అనంతరం నేను వెళ్ళిన తర్వాత ఆయన  రెస్ట్ తీసుకునే వారని తన తండ్రి గురించి తలచుకుని ఎంతో ఎమోషనల్ అయ్యారు.

Telugu Alithosaradasga, Sana, Sana Son Anwar, Senioractress, Seniorserial, Serialartist, Tollywood-Movie

మూడు సంవత్సరాల క్రితం తన కొడుకు కూతురు భర్తతో కలిసి షిరిడి నుంచి దర్గా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాము చాలా రోజుల తర్వాత అలా అందరం ప్లాన్ చేసుకొని బయటకు వెళ్ళాము అయితే ఉన్నపళంగా నాన్న స్ట్రోక్ వచ్చి చనిపోయారని తన తండ్రి లేనిలోటు తనకు చాలా బాగా కనిపించేదని ఈ సందర్భంగా తన తండ్రి గురించి తలుచుకొని ఎంతో బాధ పడ్డారు.

#Sana #Sana #Artist Sameers #SeniorActress #Sana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube