ఎన్టీఆర్ టాప్ 10 సినిమాలు ఐఎండీబీలో ఎంత రేటింగ్ సాధించాయో తెలుసా?

సీనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో దాదాపుగా 300కు పైగా సినిమాలలో ఆ సినిమాలలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి.ఈతరం ప్రేక్షకుల్లో చాలామంది సీనియర్ ఎన్టీఆర్ నటనను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 Senior Ntr Top 10 Movies Imdb Ratings Details, Senior Ntr, Sr Ntr Top Movies, Ra-TeluguStop.com

అన్ని సినిమాలలో సీనియర్ ఎన్టీఆర్ నటించారంటే సినిమాల కోసం ఎంత కష్టపడ్డారో అర్థమవుతుందని మరి కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

నిన్న సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన గురించి ఆయన సినిమాల గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.సీనియర్ ఎన్టీఆర్ నటించిన రక్త సంబంధం ఐఎండీబీ రేటింగ్ 8.8 కావడం గమనార్హం.సీనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోని ప్రత్యేక చిత్రాలలో ఒకటైన మాయాబజార్ ఐఎండీబీ 9.1 రేటింగ్ ఇచ్చింది.సీనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటైన మిస్సమ్మ సినిమాకు 8.6 రేటింగ్ దక్కింది.

ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో అభిమానించే సినిమాలలో ఒకటైన దానవీర శూరకర్ణ 8.9 రేటింగ్ ను సాధించింది.

Telugu Badi Panthulu, Imdb, Mayabazar, Missamma, Narthana Shala, Senior Ntr, Sr

ఎన్టీఆర్ నటించి యమగోల సినిమాకు 7, నర్తనశాల సినిమాకు 8 రేటింగ్ దక్కింది.గుండమ్మ కథ సినిమా రేటింగ్ 8.8 కాగా లవకుశ రేటింగ్ 8.1 గా ఉంది.ఎన్టీఆర్ నటించిన బడిపంతులు సినిమా 7 రేటింగ్ ను సొంతం చేసుకుంది.సీనియర్ ఎన్టీఆర్ నటించిన పెళ్లి చేసి చూడు సినిమాకు 8.5 రేటింగ్ దక్కింది.

Telugu Badi Panthulu, Imdb, Mayabazar, Missamma, Narthana Shala, Senior Ntr, Sr

సీనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు మంచి రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు సాధించిన కలెక్షన్లు ఇప్పటి టికెట్ రేట్లతో లెక్కిస్తే ఊహించని మొత్తంగా ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.తెలుగులో కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న హీరోలలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు కావడం గమనార్హం.

సీనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో మంచి వ్యక్తిగా నిలిచిపోవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube