సుధీర్ పై సీరియస్ అవుతున్న సీనియర్ జర్నలిస్ట్...  

Senior Journalist Imandi Rama Rao Serious On Sudheer Decision - Telugu Imandi Rama Rao Serious On Sudheer, Imandi Ramarao News, Sudheer Latest News, Sudheer Movie News, Sudheer Movie Update, Sudheer News

ప్రస్తుతం టాలీవుడ్ లో సుడిగాలి సుదీర్ ఒక పక్క సినిమాలు మరొ పక్క  జబర్దస్త్ స్కిట్లతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాడు.అయితే తాజాగా సుడిగాలి సుదీర్ ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొని  తనకు రొమాన్స్ చేయడం పెద్దగా ఇష్టం ఉండదని, అంతేకాక ఇకపై సినిమాల్లో కూడా నటించకూడదని నిర్ణయం తీసుకున్నాడని అని పలు వార్తలు వినిపించాయి.

Senior Journalist Imandi Rama Rao Serious On Sudheer Decision - Telugu Imandi Rama Rao Serious On Sudheer, Imandi Ramarao News, Sudheer Latest News, Sudheer Movie News, Sudheer Movie Update, Sudheer News-Latest News-Telugu Tollywood Photo Image

ఈ వార్తల పై టాలీవుడ్ సీనియర్ ఇమంది రామారావు స్పందించారు.

ఇందులో భాగంగా సుడిగాలి సుదీర్ కి ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి భవిష్యత్తు ఉందని, అంతేకాక అతడికి వచ్చే అవకాశాలను చక్కగా వినియోగించుకుంటే మంచి హీరోగా పేరు తెచ్చు కుంటాడని అన్నారు.

అలాగే సినీ పరిశ్రమ వేరు, బుల్లితెర పరిశ్రమ వేరని ఇప్పుడు ఉన్నటువంటి సుధీర్ క్రేజ్ కి సుధీర్ సినిమా అవకాశాలపై దృష్టి సారిస్తే బాగుంటుందని అన్నారు.అంతేకాక సుధీర్ శ్రీను, రాంప్రసాద్ నిజజీవితంలో బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు కానీ కానీ రీల్ లైఫ్ కి వచ్చేసరికి అది వర్కౌట్ అవదని అన్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో సుడిగాలి సుధీర్ సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ అనే రెండు చిత్రాల్లో నటించాడు.ఇందులో సాఫ్ట్ వేర్ సుధీర్ ఫర్వాలేదనిపించినా త్రీ మంకీస్ మాత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.అయితే ఏదేమైనప్పటికీ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర నుంచి మంచి పేరు సంపాదించి సినిమాల్లో హీరోగా నటించే అవకాశాలు దక్కించుకున్న టువంటి సుడిగాలి సుధీర్ వెండితెరపై కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.అయితే మరి మున్ముందు సుడిగాలి సుదీర్ సినిమాలు చేస్తాడో లేదో చూడాలి.

తాజా వార్తలు