బిగ్ బ్రేకింగ్: సీనియర్ దర్శకులు కళాతపస్వి కే.విశ్వనాథ్ కన్నుమూత..!!

Senior Director Kalathapaswi K. Vishwanath Passes Away, K. Vishwanath Passes Away, Jamuna,Rebel Star Krishnamraju, Superstar Krishna, Kaikala Satyanarayana, Chalapathy Rao, Director K Vishwanath

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ దర్శకులు కే.విశ్వనాథ్ కన్నుమూశారు.

 Senior Director Kalathapaswi K. Vishwanath Passes Away, K. Vishwanath Passes Awa-TeluguStop.com

గత కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడవటం జరిగింది.దాదాపు 50 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు.92 సంవత్సరాల వయసు కలిగిన ఆయన గత కొంతకాలం వయసు రిత్య వచ్చిన అనారోగ్య సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇటీవల మరింతగా ఆరోగ్యం క్షీణించటంతో నగరంలో అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేయగా గురువారం రాత్రి… కే.

విశ్వనాధ్ తుది శ్వాస విడవటం జరిగింది.

Telugu Chalapathy Rao, Vishwanath, Jamuna, Vishwanath Rip, Krishna-Latest News -

కే విశ్వనాథ్ మరణంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి.కొద్ది నెలల  నుండి తెలుగు చలనచిత్ర రంగంలో చాలామంది ప్రముఖ నటీనటులు వరుస పెట్టి మరణిస్తున్నారు.గత ఏడాది రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు మరణించగా ఈ ఏడాది ప్రారంభంలో కొద్దిరోజుల క్రితం సీనియర్ హీరోయిన్ జమున మరణించడం జరిగింది.కాగా ఫిబ్రవరి 2వ తారీఖు గురువారం రాత్రి సీనియర్ దర్శకులు కే.విశ్వనాథ్ మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube