సీనియర్ దర్శకుడి ఇంట్లో ఛార్మి... వైరల్ అవుతున్న ఫోటోలు  

Senior Director Jayanth C And Charmi Kaur Photos Viral In Social Media - Telugu Charmi Kaur Latest Movie News, Charmi Kaur Movie News, Charmi Kaur News, Senior Director Jayanth.c And Charmi Kaur Photos Viral In Social Media, Senior Director Jayanth.c Movie News, Senior Director Jayanth.c News

టాలీవుడ్ లో ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా, శంకర్ దాదా ఎంబిబిఎస్, టక్కరి దొంగ, ఈశ్వర్, లక్ష్మీ నరసింహ, తదితర చిత్రాలకు దర్శకత్వం వహించి దాదాపుగా టాలీవుడ్లోని స్టార్ హీరోలందరితో సినిమాలను తెరకెక్కించినటువంటి ప్రముఖ దర్శకుడు జయంతి.సి  తెలుగు ప్రేక్షకులకి బాగానే గుర్తు ఉంటాడు.

 Senior Director Jayanth C And Charmi Kaur Photos Viral In Social Media

అయితే ప్రస్తుతం జయంతి.సి గత కొద్దికాలంగా దర్శకత్వానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా దర్శకుడు జయంత్.సి టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి కౌర్ తో దిగినటువంటి కొన్ని ఫోటోలు నెట్లో బాగానే వైరల్ అవుతున్నాయి.

సీనియర్ దర్శకుడి ఇంట్లో ఛార్మి… వైరల్ అవుతున్న ఫోటోలు-Latest News-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా దర్శకుడు జయంత్ సి నిర్వహించినటువంటి ఓ పార్టీలో చార్మితో పాటు మరి కొందరు పాల్గొన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ పార్టీలో విందు కూడా చే శారు.

అయితే దర్శకుడు జయంత్.సి తో ఉన్నటువంటి అనుబంధం కారణంగా చనువుగా ఉంటూ తీసుకున్నటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దీంతో ఈ ఫోటోలు నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే ఇటీవల కాలంలో దర్శకుడు జయంత్.

సి తో చార్మి ఈ చిత్రాన్ని కూడా నిర్మించాలని సన్నాహాలు చేస్తుందట.అందువల్లనే ఈ మధ్య దర్శకుడు జయంత్.

సి తో కలిసి తిరుగుతున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఛార్మి కౌర్ సినిమాలకు కొంత కాలం పాటు బ్రేక్ ఇచ్చి నిర్మాతగా మారినట్లు తెలుస్తోంది.ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించినటువంటి “మెహబూబా’ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించింది.అంతేగాక ప్రస్తుతం టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్నటువంటి “ఫైటర్” అనే చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తోంది.

ఈ విషయాలన్నీ చూస్తుంటే ఈ అమ్మడు ప్రస్తుతం హీరోయిన్ గా నటించడం మానేసి పలు చిత్రాల నిర్మాణం పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Senior Director Jayanth C And Charmi Kaur Photos Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..

footer-test