కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హాట్ కామెంట్స్

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.తమ్ముడు పై ప్రేమతో వెంకటరెడ్డి కాంగ్రెస్ను విమర్శించారని అన్నారు, వెంకట్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ ఎన్నో పదవులు ఇచ్చిందని, కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేయడం సరికాదని తెలిపారు.

 Senior Congress Leader Vh Hot Comments-TeluguStop.com

తమ్ముడు గెలుపు కోసం ప్రచారం చేయటం ఏంటని ప్రశ్నించారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా తనను ఒంటరిని చేశారని మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త రేవంత్ వెంట ఉంటారని ఆయన అన్నారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube