జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ సీనియర్ నేత వి హెచ్ హల్ చల్....

సోషల్ మీడియాలో తన ఫోటో మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదు ఇవ్వడానికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన వి హెచ్ తో జూబ్లీహిల్స్ సి ఐ దురుసుగా ప్రవర్తించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తన వేషం మార్చి తాను జగ్గారెడ్డికి టి ఆర్ ఎస్ కండువాలు వేసి మధ్యలో కేసీఆర్ ఉన్నట్లు ఫోటో మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారం చేస్తున్నారని, తాను జీవించి ఉన్నంత వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని,కాంగ్రెస్ కార్యకర్తలకు సేవ చేస్తూనే ఉంటానని ఆయన తెలిపారు.

 Senior Congress Leader V H Hull Chal At Jubilee Hills Police Station , Jubilee H-TeluguStop.com

తన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని,సోషల్ మీడియా కు కూడా హద్దులు ఉండాలని ఎలెక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.బైట్: వి.హనుమంతరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.

Senior Congress Leader V H Hull Chal At Jubilee Hills Police Station , Jubilee Hills Police Station, Senior Congress Leader - Telugu Jubilee Hills, Senior Congress, Seniorcongress

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube