మృతుల కుటుంబాలను పరామర్శించిన సీనియర్ బిఆర్ఎస్ నాయకులు మనోహర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం( Chendurthi ) కట్టలింగంపేటలో మరణించిన “మోత్కు పల్లి మల్లయ్య”,రోడ్డు ప్రమాదంలో మరణించిన చందుర్తి మాజీ సర్పంచ్ “మర్రి మల్లేశం“, మర్రిగడ్డలో మరణించిన “వాసం లస్మవ్వ” ల కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి.

 Senior Brs Leaders Manohar Reddy Visited The Families Of The Deceased, Chendurth-TeluguStop.com

వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఆయన వెంట రుద్రంగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గండ్ర లక్ష్మణ్ రావు, బోడపట్ల కుంటయ్య, పల్లికొండ సంజీవ్, రవీందర్ రావు, సత్తయ్య, కుంటయ్య, లచ్చయ్య,మండల కో-ఆప్షన్ బత్తుల కమలాకర్ , అనిల్, దారం కావ్యశ్రీ – బాల్ రెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కత్తి శ్రీనివాస్ గౌడ్,మాజీ ఉపసర్పంచ్ బొడిగె అనిల్ గౌడ్,గ్రామశాఖ అధ్యక్షులు దారం రాజు,వనపర్తి సతీష్, బండ రవి, గజవాడ జనార్దన్,కత్తి రాజు, గసికంటి కిషన్, నేతికుంట రాజు, సంకోజీ శ్రీనివాస్, ఎగు మామిడి కృష్ణ రెడ్డి, పెరుక శంకర్,పుల్లూరి రాజు,దూది లచ్చిరెడ్డి, మల్యాల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube